ఆవులను జాతీయ జంతువుగా ప్రకటించండి… అంటున్న హైకోర్టు..?

హిందువులుగా గోమాతగా కొలిచేటువంటి జంతువు ఆవు.ఈ గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది అలహాబాద్ హైకోర్టు.అంతేకాకుండా గో సంరక్షణకు హిందువుల ప్రాథమిక హక్కుగా చేయాలని పేర్కొంది.గోవధ నిందితుడైన జావేద్ కు బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈ వాక్యాలను తెలియజేస్తుంది.ఇక ఈయన చట్టాన్ని ఉల్లంఘించడంతో అలహాబాద్ హైకోర్టు బుధవారం విరి బెయిల్ను తిరస్కరించింది. ఇక హైకోర్టు పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.ఆవును గౌరవించడం రక్షించడం భారత జాతీయ విధి అని తెలియజేసింది.అందుచేతనే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి […]