ఐరన్ పుష్కలంగా లభించే ఐదు ఆహారపు పదార్థాలు ఇవే..!

సాధారణంగా ప్రతి ఒక్కరి బాడీ లోను ఐరన్ ఉంటుంది. కానీ కొందరిలో మాత్రం అది ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం వారు తీసుకునే ఆహారపు అలవాట్లు. ఐరన్ ఎక్కువగా ఉండడం కారణంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక మన శరీరంలో ఐరన్ ను పెంచే ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. గుమ్మడి గింజలు:
గుమ్మడి గింజలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని వేగించి, సలాడ్లలో కలిపి తీసుకోవచ్చు.

2. మాంసాహారం:
మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా కూడా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

3. ఆకుకూరలు:
ఆకు కూరలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది.

4. క్వినోవా:
ఇందులో కూడా ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. తద్వారా ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవు.

5. పప్పు ధాన్యాలు:
పప్పుధాన్యాలలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

ఈ ఐదు ఆహారాలు కనుక మీ రోజువారి జీవితంలో భాగస్వామ్యం చేసుకుంటే ఇక మీ హెల్త్ కి ఏ డోకా ఉండదు.