కింగ్ లాంటి మగాడు అయినా… ఆ ఒక్క పని చేస్తే అమ్మాయిలు మోజులో పడాల్సిందే… నో డౌట్… మగాళ్ళకి కావాల్సింది అదే…!!

చాలామంది అమ్మాయిలకు చలాకీగా, ఫిట్ గా, పనిలో సీరియస్ గా ఉండే అబ్బాయిలు నచ్చుతారు. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ అబ్బాయిలకు ఎలాంటి అమ్మాయి నచ్చుతుంది అనే సందేహం మనందరిలో ఉంటుంది. ఆ క్వాలిటీస్ ఉండాలని అబ్బాయిలు కచ్చితంగా కోరుకుంటారు. ముఖ్యంగా మహిళల పట్ల అత్యంత ప్రేమగా భావించే వ్యక్తి లక్షణాల లో దయ ఒకటి. దయగల మహిళలను మగవారు చాలా ఇష్టపడతారు.

మృదువైన మనస్తత్వం… ఒకరికి పెట్టే గుణం.. ఎదుటి వాళ్ల పట్ల ఆత్మ అభిమానం ఉన్న మహిళలను మగవారు ఇష్టపడుతుంటారు. అబ్బాయిల జీవితంలోకి వచ్చే అమ్మాయిలు ఎలా ఉండాలనుకుంటారంటే.. నన్ను బాగా చూసుకోవాలి.. అలాగే నా కుటుంబాన్ని కూడా బాగా చూసుకోవాలనే మైండ్ సెట్ లో ఉంటారు. అతి ముఖ్యమైనది ఏంటంటే.. డ్రెస్సింగ్ స్టైల్, అమాయకత్వంతో కూడిన క్యూట్నెస్ ఉండాలని కోరుకుంటారు.

ఈ లక్షణాలన్నీ ఒక మనిషిలో కనబడితేనే మగవారు ప్రేమించడం అయినా.. పెళ్లి చేసుకోవడం అయినా చేస్తారు. ప్రస్తుత రోజుల్లో ప్రేమ వివాహాలు ఎక్కువయ్యాయి. మగవారికి ఈ లక్షణాలు నచ్చడం వల్లే ప్రేమ వివాహాలు కూడా జరుగుతున్నాయి. మరికొందరు పెద్దలు చూసిన సంబంధం చేసుకున్న.. వారిపై ఆరా తీసి మరీ చేసుకుంటున్నారు. సో అమ్మాయిలు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే… అందం, చదువు, ఆస్తులు ఇవేవీ అబ్బాయిలకు.. ఎక్కువ కాదు. మనస్ఫూర్తిగా ప్రేమించే మనసు ఉండాలి. మనస్ఫూర్తిగా తన కుటుంబాన్ని.. అంగీకరించే పెద్ద మనసు ఉండాలి. ఇవి ఉంటే ఏ అబ్బాయి అయినా సరే మీ కొంగు పట్టుకుని.. తిరగాల్సిందే..!!