ఈ ప‌నులే మ‌నిషిలో అశాంతికి కార‌ణం… చాణుక్యుడు చెప్పిన నీతి ఇదే..!

ఆచార్య చాణ‌క్యుడు త‌న నీతి శాస్త్రంలో మ‌నిషి యోగ్య‌త, దోషాల గురించి స‌విర‌మైన స‌మ‌చారం ఇచ్చారు. చాణుక్యుడి ప్ర‌కారం, లోపం ఒక వ్య‌క్తికి ప్ర‌తి విష‌యంలో ఉన్నా అత‌డి జీవితం యొక్క క‌ష్టం కొట్టుకుపోయూలా చేస్తుంది. వ్య‌క్తి యొక్క గుణంను.. అత‌ని విజ‌యాన్ని మెట్లు ఎక్కిస్తాయి. మ‌రో వైపు, వ్య‌క్తి కి లోపాలు ఉంటే, అత‌డు ల‌క్ష‌ల ప్ర‌య‌త్నాలు చేసినా విజ‌యం సాధించ‌లేడు. లోపాల నుంచి దూరంగా ఉండ‌మ‌ని ప్ర‌జ‌ల‌కు స‌ల‌హా ఇవ్వ‌డంతో పాటు, ఆచార్య చాణక్య అటువంటి కొన్ని ముఖ్య‌మైన విష‌య‌లు గురించి ప్రేర‌ణ ఇచ్చాడు. త‌ద్వ‌రా సంతోష‌క‌ర‌మైన, ప్ర‌శాంత‌మైన జీవితాన్ని ఎలా ? గ‌డ‌పాలో నేర్చుకోవ‌చ్చు.

ఆచార్య చాణ‌క్య మాట్లాడూతు మ‌నిషి జీవితాన్ని గ‌డిపే విధానం మ‌రియు అత‌నిలో గుణాలు మ‌రియు లోపాలు అత‌డి గెలుపు, ఓట‌ములు నిర్దేశిస్తాయి. ప్ర‌తి ఒక్క‌రు త‌మ లోపాల‌లో కొన్ని స‌కాలంలో తొల‌గించ‌క‌పోతే అవి, జీవిత‌కాల శ్ర‌మ‌ను పాడు చేస్తాయి. ఆ లోపాలేంటో చూద్దాం.

40+ Best Saying Famous Quotes By Chanakya

1- అస్థిర‌మైన మ‌న‌స్సు :స్సు స్థిరంగా లేని వ్య‌క్తి, అత‌ను ఎప్పుడు సంతోషంగా ఉండ‌లేడు. అలాంటి వ్య‌క్తులకు ఎంత కీర్తి, ఆస్తి
చాణ‌క్యుడు ప్ర‌కారం, మ‌ను- గౌర‌వం ఉన్నా వారి మ‌న‌స్సు స్థిర‌ప‌రుచుకోలేరు. వీరు జీవిత‌మంతా అనేక ర‌కాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీళ్లు ఎంత ప్ర‌య‌త్నించినా సుఖ‌, సంతోషాలు ల‌భించ‌వు.

2- అసూయ ఉండ‌కూడ‌దు :
ఇత‌రుల సంతోషాన్ని చూసి బాద‌ప‌డుతున్న వ్య‌క్తి జీవితాంతం ఒంట‌రిగా ఉంటాడని చాణక్యుడు చెప్పాడు. ఇలాంటి వ్య‌క్తులు ఇతరుల విజ‌యాల ప‌ట్ల అసంతృప్తిగా ఉంటారు. అసూయ వ‌ల్ల ఆనందంగా ఉండ‌లేరు. ఇలాంటి వారికి జీవితాంతం అప‌ఖ్యాతులే వ‌స్తాయి.

5 बातें जो माता के गर्भ में ही निश्चित हो जाती हैं | Chanakya Wisdom Quotes  | हिंदी साहित्य मार्गदर्शन

3- మ‌న‌స్సు యొక్క చంచ‌ల‌త్వం :
చాణుక్యుడు మొత్తం శ‌రీరం మ‌న‌స్సు ద్వారా నియంత్రించ‌బ‌డుతుంద‌ని చెప్పారు. మ‌న‌సు నియంత్ర‌ణ‌లో లేని వ్య‌క్తి మ‌న‌సు, శ‌రీరం స‌రిగ్గా ప‌ని చేయ‌లేవు. మ‌నుసు అదుపులో పెట్టుకోని వ్య‌క్తి మ‌న‌స్సు చంచ‌లంగా ఉంటుంది. అలాంటి ప‌రిస్థితిలో అత‌ను ఏ ప‌నిపైన స‌రిగ్గా దృష్టి పెట్ట‌లేడు. ఇది ఒక వ్య‌క్తి వైఫ‌ల్యంలో అతి పెద్ద లోపం అన్ని చాణ‌క్యుడు అత‌డి నీతిశాస్త్రంలో చెప్పాడు.