ప్రజెంట్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు ప్రపంచ దేశాలలో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యి సంచలనాన్ని క్రియేట్ చేసింది . రీసెంట్గా సినీ జనాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డున సైతం అందుకొని ఇండియన్ ఫిలిం హిస్టరీని తిరగరాసింది […]