“ఇది మన డార్లింగ్ కోసమే”..అరుదైన గిఫ్ట్ ని పంపించిన వేణు స్వామీ భార్య..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ హా వైరల్ గా మారింది . ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి మనందరికీ బాగా తెలిసిన విషయమే . ఆయన స్టార్ సెలబ్రెటీస్ .. రాజకీయవేత్తల జీవితాలకు సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు . అలాంటివేణు స్వామి ఈ మధ్యకాలంలో స్టార్ హీరో ప్రభాస్ పై చేసినటువంటి కామెంట్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో మనకు తెలిసిందే .

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వేణుస్వామి పై ఓ రేంజ్ లో మండిపడ్డారు. సలార్ సినిమా ఫ్లాప్ అవుతుంది..అన్నావ్.. సూపర్ డూపర్ హిట్ అయింది అంటూఓ రేంజ్ లో వేణు స్వామిని ఏకేశారు. వేణు స్వామి తిరిగి కౌంటర్లు ఇవ్వడం కూడా గమనార్హం. రీసెంట్గా వేణు స్వామి సతీమణి వీణ శ్రీవాణి డార్లింగ్ ప్రభాస్ కు గిఫ్ట్ పంపిస్తున్నట్లు ఓ వీడియో షేర్ చేసింది . ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆమె మాట్లాడుతూ ..”మా ఇంటికి వచ్చే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అందరికీ పంపించడం మాకు అలవాటు .. అదే విధంగా కొన్ని డేస్ క్రితం ఈ స్పెషల్ సీతాఫలాలు అందరికీ పంచుకుంటూ వచ్చాం…. ఈ స్పెషల్ సీతాఫలాలు ఓ స్పెషల్ పర్సన్ దగ్గరికి వెళ్ళాయి అక్కడి నుంచి మన డార్లింగ్ ప్రభాస్ వద్దకు వెళ్లాయి.. ఆయన ఇవి చాలా బాగున్నాయి మరిన్ని పంపించండి అంటూ అడిగారు . మీరు చెప్పండి ప్రభాస్ అడిగితే పంపించకుండా ఉంటామా..? అందుకే ఈరోజు పంపిస్తున్నాను.. అంతేకాదు హ్యాండ్ మేడ్ కస్ట్మైస్డ్ ఆర్గానిక్ బ్యాక్ కూడా పంపిస్తున్నాను.. మీరు షూటింగ్స్ కు వెళ్లేటప్పుడు ఇందులో ఫ్రూట్స్ పట్టుకొని వెళ్లండి.. హెల్త్ కి చాలా చాలా మంచిది అంటూ చెప్పుకొచ్చింది”. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!!