అదుర్స్ తర్వాత నయన్ – తారక్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ.. ఏంటంటే..?

టాలివుడ్‌ ఇండస్ట్రీలో కొన్ని కాంబోస్ అభిమానులకు ఫేవరెట్ గా మారిపోతూ ఉంటాయి. వారు నటించింది.. ఒకటి, రెండు సినిమాలు అయినా.. ఆ కాంబోకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అలా టాలీవుడ్ లో నయన్ – తారక్ కాంబోకు కూడా మంచి ఇమేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి అదుర్స్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా బుల్లితెరపై వస్తుంది అంటే చాలు ఆడియన్స్ అంతా […]

విజయ్ దేవరకొండ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వనన్న తారక్.. ఇదెక్కడి దరిద్రం రా బాబు అంటూ..

సినీ ఇండస్ట్రీలో హీరో సినిమాకు మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడమనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా విజయ్ దేవరకొండ సినిమాకు ప్రస్తుతం తారక్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అంటూ వార్త వైరల్ అవుతుంది. గతంలో ఎన్టీఆర్ ఇలా ఎన్నో సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అదే రీతిలో మరోసారి తన వాయిస్‌ను ఎన్టీఆర్.. విజయ్ దేవరకొండ సినిమాకు ఇవ్వనున్నాడట. ఎన్టీఆర్‌ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే గొంతులో గాంభిర్యం.. ప్రస్తుతం ఉన్న హీరోల అందరిలో గంభీరమైన గొంతు […]

తార‌క్‌కు అలా పిలిస్తే కోపం న‌షాళానికంటుతుందా.. వాళ్ళ‌కు వార్నింగ్ కూడా ఇచ్చాడా..?

నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తాతకు తగ్గ మనవడిగా, స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుతున్న ఈయనకు.. ఇప్పటికే రెండు మూడు నిక్ నేమ్స్, బిరుదులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఉన్న నిక్ నేమ్స్ లో ఒక్క పేరు పెట్టి పిలిస్తే మాత్రం కోపం నషాలానికి అంటేస్తుందట. నోటికి వచ్చినట్లు తిట్టేస్తాడట. ఇంతకీ ఆ నిక్‌నేమ్ ఏంటి.. అసలు మ్యాటర్ ఏంటో.. ఒకసారి […]

ఫ్లాప్ డైరెక్టర్లకు సక్సెస్ ఇచ్చిన తారక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ‘ దేవర ‘ బ్లాక్ బస్టర్ పక్క.. ?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరు కాంబోలో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. అయితే కొరటాల శివ చివరిగా తెర‌కెక్కంచిన ఆచార్య సినిమా ఫ్లాప్ పైన సంగతి తెలిసిందే. ఇలా డిజాస్టర్ అయిన క్రమంలో ఎన్టీఆర్, […]

ఎల్లలు దాటిన అభిమానం.. జ‌పాన్‌లో లేడీ ఫ్యాన్‌ ఇచ్చిన స‌ర్‌ప్రైజ్‌కు ఎన్టీఆర్ షాక్‌!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా `త్రిబుల్ ఆర్`. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలో వీరిద్దరి నటనతో ప్రేక్షకులను […]

ఎన్టీఆర్‌-ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ధ్య కోట్లాట‌.. ప‌లువురికి గాయాలు.. అస‌లేమైందంటే?

సాధారణంగా టాలీవుడ్ హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారి హీరోని సపోర్ట్ చేసుకుంటూ మాట మాట అనుకోవడం సహజం. కానీ ఆ మాట మాట పెరిగి గొడవకు పాల్పడి గాయాల పాలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. కృష్ణాజిల్లాకు చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన అగిరిపల్లి […]