దుబాయ్ వేదిక గా శ్రీలంక- ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ 15వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో గ్రూప్ ఏ గ్రూప్ బి అని రెండు భాగాలుగా చేసి నిర్వహించనున్నారు. ఇందులో ఆడే జట్లు భారత్- శ్రీలంక -పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్- బంగ్లాదేశ్ తో పాటు హాంగ్‌కాంగ్ సైతం ఆడుతుంది. గ్రూప్ ఎ లో భారత్- పాకిస్తాన్ -హాంకాంగ్ జట్లు ఉండగా. గ్రూప్ బిలో శ్రీలంక -ఆఫ్ఘనిస్తాన్- బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. […]