నాని, వేణు కాంబోలో కొత్త సినిమా.. ఏ జానర్ లో అంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకోవాలంటే ఎవ‌రైనా చాలా కష్టపడాల్సి వస్తుంది. అది కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించడం సాధారణ విషయం కాదు. అలా ఎంతో కష్టపడి పాన్ ఇండియా స్టార్‌గా మారిన వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఇక నాని తాను నటించే ప్రతి సినిమా సినిమాకి డిఫరెన్స్ చూపిస్తూ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇటీవల నాని.. బలగంతో సూపర్ హిట్ […]

ఇన్నాళ్లు ఊరుకున్న.. ఇక అస్సలు సహించను.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ నటి అనన్య నాగళ్ళ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా దిల్ రాజు హ‌జ‌ర‌య్యారు. ఆయ‌న మాట్లాడుతూ ఈ మూవీ యూనిట్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు దిల్ రాజు. ఆ సినిమాకు సంబంధించి కొంతసేపు మాట్లాడిన తరువాత.. సంక్రాంతి సినిమాల బరిలో తనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం గురించి […]