సింధు స్థానికత ‘నాన్సెన్స్’

మనం టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్నామేమో గాని మనుషులుగా మాత్రం నానాటికీ దిగజారిపోతూనే వున్నాం.దీనికి ప్రతి రోజు ఎదో ఒక ఉదాహరణ మనకు కనిపిస్తూనే ఉంటుంది.అయితే భారత దేశమంతా గర్విస్తున్న భరతమాత ముద్దు బిడ్డ పూసర్ల వెంకట సింధు అసలు విజయాన్ని ఆస్వాదించక ఆమె స్థానికత పైన ఆరాలు రాజకీయాలు చేయడం నిజంగా కుసంస్కారం. అవును సింధు ఒలిపిక్స్ బ్యాట్మింటన్ లో ఫైనల్స్ కి చేరిన దగ్గరి నుండి ఒక్క మన తెలుగు ప్రజలే కాదు యావతా […]

బాబు ప్లీజ్: సింధు కూడా నా

అందరిలా మాట్లాడితే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు.ప్రపంచానికి పాఠాలు చెప్పింది ఆయనే..సెల్ ఫోన్ ని ఇండియాకి తెప్పించింది ఆయనే..సాఫ్ట్ వేర్ ని కనిపెట్టింది ఆయనే..వినే ఓపిక ఉంటే ఇలాంటివి ఇంకా చాలా లిస్ట్ వుంది కానీ ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.అంతటి ఘనాపాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ గా నియమితులయితే దానిక్కూడా బాబే కారణమని ఆ మధ్య నవ్వులపాలయ్యాడు.అమరావతికి ఒలింపిక్స్ తెస్తానని ఇంకోసారి అభాసుపాలయ్యాడు.ఇలా సీజనల్ గా ట్రెండ్ ని […]