ఏపీ మండ‌లిలో 23 మంది కొత్త ఎమ్మెల్సీలు

ఏపీ శాస‌న మండ‌లిలో దాదాపు 23 మంది స‌భ్యుల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో మండ‌లి చైర్మ‌న్ చ‌క్ర‌పాణి కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. వీరంతా 2017 ఫిబ్ర‌వ‌రి, మార్చి నాటికి త‌మ ప‌ద‌వీ కాలాల‌ను ముగించుకుంటారు. దీంతో ఈ ఎమ్మెల్సీ సీట్ల కోసం పోటీ ఇప్ప‌టి నుంచే ముమ్మ‌రంగా ఉంది. అధికార‌, ప్ర‌తిప‌క్షాలు ఒక‌దానికి మించి ఒక‌టి వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు పోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఈ మొత్తం 23 స్థానాల్లోనూ పాగా వేయాల‌ని భావిస్తుండ‌గా.. […]

వైఎస్ఆర్ సిపి ఎంమ్మెల్సీ అభ్యర్థి బాబాయ్ యేన ?

కొద్దిరోజుల్లో జ‌ర‌గ‌నున్న‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బ‌రిలోకి వైసీపీ త‌ర‌పున తానే అభ్య‌ర్థినన్న‌ట్టుగా వైఎస్ వివేకాంనంద‌రెడ్డి ఒక‌ప‌క్క ముమ్మ‌రంగా ప్ర‌చారంలోకి సైతం దిగిపోయారు. ఈయ‌న‌ విప‌క్ష‌నేత వైఎస్‌ జ‌గ‌న్మోహ‌న‌రెడ్డికి పిన‌తండ్రి అన్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే క‌డ‌ప జిల్లాలో ఆయన ఒక్కో మండలానికీ వెళ్లి.. ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో మాట్లాడుతూ త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచేలా అందరినీ కలుపుకుని వెళుతున్నారు.  జిల్లాలోని వివిధ‌ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కలుసుకుంటూ.. పార్టీ  ఓట్లను గుర్తించి, పార్టీకి అండ‌గా నిల‌వాల‌ని సూచిస్తూ […]

అబ్బాయ్ జ‌గ‌న్ కోసం రంగంలోకి బాబాయ్‌

జ‌గ‌న్ పార్టీ వైకాపా నుంచి ఆయ‌న బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీ బ‌రిలో దిగేందుకు రెడీ అవుతున్నారా అంటే ఇప్పుడు ఔన‌నే ఆన్స‌రే వ‌స్తోంది. త్వర‌లోనే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లో ఉపాధ్యాయ, ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీల‌తోపాటు క‌డ‌ప స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల కోడ్ కూయ‌నుంది. ఈ క్ర‌మంలో స్థానిక సంస్థ‌ల త‌ర‌ఫున ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా వైకాపా అధినేత జ‌గ‌న్ త‌న సొంత బాబాయి వివేకానంద రెడ్డిని పంపాల‌ని భావిస్తున్నారు. […]