మహేష్ – రాజమౌళి సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. టైటిల్ ఏంటంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ మహేష్ బాబు – ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రానున్న SSMB29. యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా ఈ సినిమా సెట్స్‌ పైకి రానుంది. ఇక తాజాగా జ‌రుపుకున్న మహేష్ 49వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశ ఏదురైన‌ సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మూవీ టీం దృష్టి అంత SSMB29 […]

మహేష్ – రాజమౌళి కాంబోలో విలన్ గా ప్రభాస్ ప్రాణ స్నేహితుడు.. స్టార్ హీరో ఎవరంటే..?

స్టార్ హీరో మహేష్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో త‌న 29వ సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. యాక్షన్ అడ్వెంచర్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జక్కన్న తెర‌కెక్కించనున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో తెర‌కెక్క‌నున్న‌ ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటికే తన లుక్ […]

సూపర్ ట్విస్ట్: మహేష్ – రాజమౌళి మూవీలో ఆ ఇండోనేషియా బ్యూటీ.. బ్యాక్ గ్రౌండ్ ఇదే..

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ ఒకటి. గ్లోబల్ రేంజ్ లో యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో మరింత భారీగా రిలీజ్ కానుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా రాజమౌళి పాపులర్ అయ్యాడు. చాలామంది హాలీవుడ్ దిగంగ‌జ‌ దర్శకులు ఆయనను ప్రశంసించారు. దీంతో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా అంతకుమించి […]

మహేష్ బాబు తర్వాత.. రాజమౌళి నెక్స్ట్ మూవీలో జాక్పాట్ కొట్టేసిన ఆ లక్కీ హీరో ఎవరంటే..?

పాన్‌ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాహుబలి సిరీస్ లతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న రాజమౌళి.. ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు. ఈ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న రాజమౌళి.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కూడా కాకముందే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా […]