తన తల్లి తర్వాత శ్రీలీలకు అంతగా ఇష్టమైన ఫేవరెట్ పర్సన్ ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు..!

శ్రీ లీల ఇండస్ట్రీలోనే ఓ యంగెస్ట్ హీరోయిన్.. భూమికి జానడు అంటే జానుడు ఎత్తు ఉంటుంది . కానీ తెలివితేటల్లో మాత్రం అమ్మడు స్టార్ హీరోలనే మించిపోతుంది. ఎటువంటి హీరోలను ఎటువంటి విధంగా పడేయాలి అనే విషయం శ్రీ లీలకు కొట్టినపిండి ..బాగా అవలీలగా పట్టేస్తుంది . కన్న బ్యూటీ అయినప్పటికీ తెలుగులో మంచిగా పాపులారిటీ దక్కించుకుంది . అయితే తెలుగులో బడా బడి అంటూ బడా స్టార్ హీరోల సరసన నటించిన శ్రీ లీల ఇప్పుడు కోలీవుడ్ పై కన్నేసింది .

కోలీవుడ్లో – విజయ్ దళపతి – కార్తీ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది . ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో శ్రీ లీలకు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ శ్రీ లీల కి తన తల్లి అంటే మహా మహా ఇష్టం .. తన తండ్రి గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే తన తల్లి తర్వాత ఆమె లైఫ్ లో కీలక రోల్ ప్లే చేసేది మాత్రం తన జాన్ జిగిడి దోస్త్ ప్రియా అంటూ తెలుస్తుంది . ప్రియా మరి ఎవరో కాదు శ్రీ లీల క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఆమెతోనే కలిసి చదువుకుంది.

వీళ్ళిద్దరూ చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అమ్మకి చెప్పుకోలేని విషయాలను కూడా ప్రియా కి చెప్పుకొని సార్ట్ అవుట్ చేసుకుంటూ ఉంటుందట శ్రీలీల. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ప్రసెంట్ టఫ్ సిచువేషన్ ఎదుర్కొంటున్న శ్రీ లీలకు అండగా నిలిచింది కూడా ఈ ప్రియా నే అంటూ తెలుస్తుంది. దీంతో సినిమా ఇండస్ట్రీలో శ్రీ లీల పేరు మరోసారి మారుమ్రోగిపోతుంది. అంతేకాదు ప్రియా శ్రీలీలకు మంచి మంచి సజెషన్స్ కూడా ఇస్తుంటుందట . ఏ హీరో సరసన నటించాలి ఎటువంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకోవాలి అని ప్రత్యేకంగా క్లియర్ గా చెప్తుందట..!!