అప్పుడు తమన్నా చేసిన పనే.. ఇప్పుడు పూజా హెగ్డే చేయబోతుందా..? గబ్బు లేపుతున్నారుగా..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అవకాశాల కోసం ఎంతకైనా తెగిచ్చేస్తున్నారు . మరీ ముఖ్యంగా గ్లామర్ డోస్ పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కొంతమంది హీరోయిన్స్ అయితే ఏకంగా న్యూడ్ బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించడానికి సిద్ధపడి పోతున్నారు . తాజాగా సోషల్ మీడియాలో పూజ హెగ్డే కు సంబంధించిన ఒక మ్యాటర్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది. పూజా హెగ్డే అభిమానులను తీవ్రంగా హర్ట్ చేస్తుంది . బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే క్యారెక్టర్ ఇలా మారిపోయింది ఏంటి ..? అంటూ బాధపడిపోతున్నారు అభిమానులు .

ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు అవకాశాలు అందుకుంటూ మళ్లీ తన కెరియర్ని ట్రాక్ లో పెట్టడానికి చూస్తుంది పూజ . ఇలాంటి క్రమంలోనే పూజ హెగ్డే కు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగి మూవీలో ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఆహాన్ శెట్టితో ఈ సినిమాలో డీప్ రొమాన్స్ చేయబోతుందట పూజ హెగ్డే .. అంతేకాదు ఈ సినిమాలో టూ మినిట్స్ సీన్ కోసం పిచ్చెక్కించే రేంజ్ లో కుర్రాళ్లకు హాట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందట పూజా హెగ్డే .

జీ కర్దా వెబ్ సిరీస్ లో తమన్నా ఏ విధంగా బోల్డ్ గా సెమిన్యూడ్ గా కనిపించిందో పూజ హెగ్డే కూడా బ్రా హుక్కు తీసేసి మరి హాట్ రొమాన్స్ చేయడానికి సిద్ధపడిందట. ఇది తెలుసుకున్న పూజ అభిమానులు షాక్ అయిపోతున్నారు. ఇన్నాళ్లు గ్లామరస్ పాత్రలు చేసిన ఎప్పుడు హద్దులు మీరు లేదు.. ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావ్ అంటూ మండిపడుతున్నారు..!!