ఓరి దుర్మార్గుడా.. బాలయ్యను అలా వెన్నుపోటు పొడిచావా..? స్టార్ డైరెక్టర్ పై మండిపడుతున్న నందమూరి ఫ్యాన్స్..!

సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ గా మారిపోతుంది . మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని సినిమా న్యూస్లు వింటే చాలా మత్తుగా గమ్మత్తుగా ఫన్నీగా ఉంటాయి . ఒక కాన్సెప్ట్ తెరకెక్కించే ముందు డైరెక్టర్స్ హీరో ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఆ విషయంలో డైరెక్టర్ బాబి కూసింత ముందు స్టెప్ వేస్తాడు . తనతో వర్క్ చేసే హీరోల ఫాన్స్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా కాన్సెప్ట్ను తెరకెక్కిస్తాడు .

ప్రజెంట్ బాబి – బాలకృష్ణతో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు . ఇన్నాళ్లు రాజకీయాలలో బిజీబిజీగా ఉన్న బాలయ్య ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయి సినిమా సెట్స్ లో పాల్గొనబోతున్నారు . త్వరలోనే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూట్ లో పాల్గొనబోతున్నాడు బాలయ్య. ఇలాంటి క్రమంలోనే బాలయ్య పై ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేయబోతున్నారట మూవీ మేకర్స్ . కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీలక రోల్ లో కనిపించబోతున్నాడు డైరెక్టర్ వాసుదేవ్ మీనన్ అంటూ ప్రచారం జరుగుతుంది .

అంతేకాదు ఈయనది పాజిటివ్ వైబ్ కలిగించే నెగిటివ్ క్యారెక్టర్ బాలయ్య పక్కనే ఉంటూ నమ్మించి ముంచేసే టైప్ ఉన్న క్యారెక్టర్ . అంతేకాదు బాలయ్యను దారుణాతి దారుణంగా సినిమాలో మోసం చేస్తాడట . ఆ విషయాన్ని బాలయ్య కూడా కనిపెట్టలేదట . చాలా నమ్మకంగా ఉంటూనే వెన్నుపోటు పొడుస్తాడట . ఈ కాన్సెప్ట్ బయటికి రావడంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. నిజంగానే బాలయ్యను వాసుదేవ్ మీనన్ మోసం చేసినట్లు ఫీల్ అయిపోయి మరి కామెంట్స్ పెడుతున్నారు..!!