అల్లు అర్జున్ తీసుకున్న ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం..ఆయన కెరియర్ను మటాష్ చేయబోతుందా..?

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో మారుమ్రోగిపోతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్న బన్నీ తాజాగా ఊహించిన చిక్కుల్లో ఇరుక్కున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన మామయ్య పవన్ కళ్యాణ్ కి సపోర్టివ్ గా ఒక ట్వీట్ చేసి .. ఆ తర్వాత నంద్యాల లో పోటీ చేస్తున్న వైసిపి క్యాండిడేట్ శిల్పాకు – బన్నీ సపోర్ట్ చేశారు .

ఏకంగా నంద్యాలకు వెళ్లి ప్రచారం చేశారు . ఆ టైంలో బన్నీ ఫాన్స్ కూడా అసహనం వ్యక్తం చేశారు. అసలే మెగా అల్లు ఫాన్స్ కొట్టుకొని చస్తున్న మూమెంట్లో బన్నీ తీసుకున్న డేరింగ్ డెసిషన్ హాట్ టాపిక్ గా వైరల్ అయింది . ఆ తర్వాత నాగబాబు సైతం ఒక ట్వీట్ తో రచ్చ రంబోలా చేసేసి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య మరింత దూరం పెంచేశాడు . తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో పుష్ప2కి సంబంధించిన వార్త వైరల్ గా మారింది .

ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాకి సంబంధించి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు జనాలు . అయితే సడన్గా బన్నీ – పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టేసి వైసిపి కి సపోర్ట్ చేయడంతో ఇది ఆయన కెరియర్కు బిగ్ టర్నింగ్ పాయింట్ కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . కచ్చితంగా పుష్ప సినిమా విషయంలో ఫ్యాన్స్ నెగిటివ్గా స్పందిస్తారు అని.. అనుకున్నంత రీచ్ రాకపోవచ్చు అని సినిమా కాన్సెప్ట్ స్టోరీ బాగున్న సరే పర్సనల్ ఇష్యూస్ కారణంగా సినిమాని ప్లాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పుష్ప2 ఫ్లాప్ అయితే బన్నీ కెరీర్ కు భారీ భారీ బొక్క తప్పదు అంటూ కూడా హెచ్చరిస్తున్నారు..!