మహేష్ బాబుకి అది అంటే చాలా ఇష్టం.. సంచలన విషయాన్ని బయటపెట్టిన బ్రదర్ నరేష్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా ట్రెండిగా మారింది . నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనదైన స్టైల్ లో చిల్లౌట్ అవుతూ జనాలను ఎంటర్టైన్ చేసే నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి తన గురించి తన బ్రదర్ మహేష్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు . “తన తల్లి బ్రతికున్నప్పుడు నేను చాలా బొద్దుగా ఉండే వాడినని తన తల్లి కడుపునిండా అన్నం పెట్టేది అని ..మరీ ముఖ్యంగా వేడివేడి పొంగల్ లో ఎర్రటి కారం వేసి వడ్డించేదని.. అది తింటూ ఉంటే ప్రాణం పైకి లేచి వచ్చేది ” అని చెప్పుకొచ్చారు.

అంతేకాదు ప్రెసెంట్ తన ఫుడ్ డైట్ మొత్తం మారిపోయింది అని.. బాదంపప్పు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం రాత్రి నానబెట్టి ఆ నీళ్లను పొద్దున్నే తాగుతున్నాను అని అచ్చం వైన్ లానే ఉంటుంది అని టేస్ట్ అదిరిపోతుంది అని .. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి అని చెప్పుకొచ్చారు . అంతేకాదు అందరం ఒకే చోట కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేసేవాళ్ళం అని.. మరీ ముఖ్యంగా మహేష్ బాబుకి అమ్మ వండిన బిర్యాని అన్న లేదా గోంగూర మటన్ అన్న చాలా చాలా ఇష్టమని ..

బాగా లాగించి తినేవాడు అని చెప్పకు వచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో మహేష్ బాబుకి సంబంధించిన ఈ వార్త బాగా వైరల్ గా మారింది . మహేష్ బాబు కూడా మంచి ఫుడీ అంటూ కొందరు నాటి కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు లైఫ్ని ఎంజాయ్ చేసేపద్ధతి నరేష్ ని చూసే నేర్చుకోవాలి అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ మహేష్ బాబు – రాజమౌళి దర్శకత్వంలో గ్తెరకెక్కుతున్న సినిమా కోసం కష్టపడుతున్నారు..!!