నరేష్ కి శుభవార్త చెప్పిన పవిత్ర లోకేష్.. ఫ్యాన్స్ ఎగిరి గంత్తేసే గుడ్ న్యూస్ ఇది..!!

సినిమా ఇండస్ట్రీలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న నరేష్ గురించి ఈ మధ్యకాలంలో ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకొని మూడు పెళ్లిలు పెటాకులు అవ్వడంతో ఆయన పేరుని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు జనాభా . అయితే అలాంటివి పట్టించుకోకుండా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న పవిత్ర లోకేష్ తో ఆయన సహజీవనం చేస్తున్నారు. వీళ్ళ సహజీవనం గురించి అందరికీ తెలిసిందే . […]

ఆ తప్పు చేశానని ఒప్పుకున్న సీనియర్ నటుడు నరేష్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..

ఒకప్పటి నటుడు, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆయన నటించిన మళ్ళీ పెళ్లి అనే సినిమాతో ఇండస్ట్రీ లో ఫుల్ గా హంగామా చేసిన నరేష్ ఈ మధ్య మాత్రం చాలా సైలెట్ అయ్యారానే చెప్పాలి.  నరేష్ 50 ఏళ్ళ సినీ జీవితంలో దాదాపు 250 కి పైగా సినిమాలో హీరోగా, తండ్రి గా, ఫ్రెండ్ ఇలా ఎన్నో పాత్రలు పోషించారు. అయిన కూడా ఆయన […]

నరేష్‌లో అది చూసే పవిత్ర పెళ్లి చేసుకుందంటూ కాంట్రవర్షల్ కామెంట్స్ చేసిన నటుడు!

గత కొంతకాలంగా నరేష్, పవిత్రల ప్రేమ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇటీవల వారిద్దరూ కలిసి ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమాలో కూడా నటించారు. వారి పెళ్లి వీడియోని స్వయంగా నరేష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అయితే నరేష్‌కి పవిత్రతో ఇది నాలుగవ పెళ్లి. ఇక పవిత్రకేమో సెకండ్ మ్యారేజ్. గత కొద్ది రోజులుగా వీరు పెళ్లి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ […]

తండ్రుల క్యారెక్టర్స్‌లో ఒదిగిపోయే టాప్ తెలుగు నటులు వీరే..

చాలా సినిమాల్లో హీరో, హీరోయిన్ పాత్రలతో పాటు వారి స్నేహితుల పాత్రలు కూడా బాగా ఫేమస్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా హీరో, హీరోయిన్ తండ్రుల పాత్రలు కూడా ప్రేక్షకులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కొన్ని తండ్రి పాత్రలు అయితే ప్రేక్షకులు మనసులో చిరకాలం అలా నిలిచిపోతాయి. తెలుగు పరిశ్రమలోని సినిమాల్లో తండ్రి పాత్రలో జీవించిన కొంతమంది నటుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. • మురళిధర్ గౌడ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన డీజే టిల్లు […]

నరేష్-పవిత్రా లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ సినిమా.. ఊహించని షాక్

ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకునే ఏకైక టాపిక్ నరేష్, పవిత్రల గురించి. వారిద్దరూ కలిసి నటించిన “మళ్లీ పెళ్లి” సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మళ్లీ పెళ్లి సినిమా చాలా బోరింగ్ గా ఉందని, సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకొని థియేటర్‌లో చూడటానికి వెళ్ళిన వారు నీరాజు చెందక తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, శుక్రవారం రోజు చాలా సినిమాలు థియేటర్లో విడుదల కావడం వల్ల […]

నరేష్ – పవిత్రను ఆపే హక్కు ఎవరికీ లేదు: కార్తీకదీపం నటి

ఈ మధ్య కాలంలో మీడియాలో బాగా వినబడుతున్న జంట ఏదైనా వుంది అంటే, అది నరేష్ – పవిత్ర లోకేష్ ల జంటే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు నరేష్ , పవిత్ర లోకేష్ నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే, ఈ సినిమా సంగతి పక్కన బెడితే గత కొంత కాలంగా వీరిద్దరి జీవితాలు మీడియా చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే వీరిద్దరూ బెంగళూరులోని ఒక హోటల్ గదిలో […]

ప‌విత్ర‌ని పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కూడా కంటారా..? రిపోర్టర్ బోల్డ్ ప్రశ్నకి న‌రేష్ స్ట్రైట్ ఆన్సర్..!!

వామ్మో .. ఇప్పుడు సోషల్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో.. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే నరేష్ – పవిత్ర ల పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ జంట పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు కానీ ..పెళ్లి చేసుకున్న భార్యాభర్తల కన్నా ఎక్కువగా హంగామా సృష్టిస్తున్నారు అంటూ జనాలు నవ్వుకుంటున్నారు . మనకు తెలిసిందే ఎం ఎస్ రాజు దర్శకత్వంలో నరేష్ – పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలో […]

న‌రేష్ లో నాకు న‌చ్చేది అదే.. నాలో అది లేదంటూ ప‌విత్ర బోల్డ్ కామెంట్స్‌!

టాలీవుడ్ లో బోల్డ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నరేష్, పవిత్ర కలిసి `మళ్లీ పెళ్లి` అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఎం ఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా నిర్మించారు. మే 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవిత్ర తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాలే కాకుండా వ్యక్తిగత […]

నరేష్-పవిత్రల “మళ్లీ పెళ్లి” ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయిపోయిందోచ్..ఆ స్పెషల్ రోజే.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పవిత్ర నరేష్ ల పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో మనందరికీ బాగా తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న నరేష్ కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగులోకి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న పవిత్ర లోకేష్ ..గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు అని డేటింగ్ లో ఉన్నారని నానా రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వాటికి తగ్గట్టే ఈ జంట “మళ్లీ పెళ్లి” అనే సినిమాలో కలిసి […]