హగ్ చేసుకుని ముద్దులు పెడుతున్న యాంకర్ రష్మి.. సెన్సేషనల్ ఫోటోస్ వైరల్..!!

రష్మి గౌతమ్ .. ఇండస్ట్రీలో ఓ యాంకర్ .. స్టార్ హీరోయిన్గా అవ్వాలి అనుకునింది. ఆ ఆశతోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. కానీ అవ్వలేకపోయింది . యాంకర్ గా సెటిల్ అయిపోయింది . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ తనదైన స్టైల్ లో అభిమానులతో ముచ్చటించే యాంకర్ రష్మీ రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసుకుంది. ఆ ఫొటోస్ లో రష్మి గౌతమ్ పెద్ద పెద్ద వైన్ బాటిల్లకి హగ్గిస్తూ ముద్దుపెడుతున్నట్లు కనిపించింది.

అంతేకాదు ఆనందం తట్టుకోలేక గట్టిగా.. హగ్ చేసుకుని ఘాటుగా ముద్దులు పెడుతూ ఉన్న ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి. పెగ్గేస్తూ ఆమె ఇచ్చిన చిలిపి ఫోజులు మరీ మరీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి . ఇటీవల తన బర్త డే సందర్భంగా వెకేషన్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసింది రష్మీ. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. కాగా రష్మి తాజా ఫొటోస్ పై అభిమానులు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు రష్మీను ఓ రేంజ్ లో పొగిడేస్తూ హీరోయిన్ అవ్వాల్సిన కటౌట్ నీది.. కానీ యాంకర్ గా సెటిల్ అయిపోయావ్ ..ఏం చేద్దాం టైం బ్యాడ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు . కాగా రష్మీ ఎలాంటి పోస్ట్ చేసిన సరే అది సెకండ్స్ లో వైరల్ గా మారిపోతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా రష్మి యానిమల్ లవర్ అన్న విషయం అందరి బాగా తెలుసు. మనుషులని ఏమన్నా అనినా కూడా సైలెంట్ అయిపోతుంది ఏమో కానీ.. జంతువులను తిడితే చీల్చి చెండాడేస్తుంది..!!