తొలి తెలుగు హీరోయిన్.. చివరి రోజుల్లో ఎందుకు అలా మారిపోయిందో తెలుసా?

1900 సంవత్సరంలో నాటకాల ప్రదర్శన బాగానే ఉండేది. జనాలు వీధి నాటకాలను బాగానే ఆదరించేవారు. అందులో భాగంగానే 1908లో సురభి నాటక సంస్థకు చెందిన కళాకారులు గుంటూరులో నాటకం వేస్తున్నారు. ఇంతలో ఓ పాత్ర వేస్తున్న మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఏం చేయాలో తెలియక నాటకానికి తెరదించారు. ఆ స్టేజి మీదనే ఓ నటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డే తర్వాత తెలుగు నాటక సినీ రంగ చరిత్రలో గొప్ప గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ […]