జగ్గంపేటలో బాబు జోరు..చంటిబాబుకు చెక్?

మళ్ళీ టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అనూహ్యంగా రోడ్ షో చేశారు. కందుకూరు, గుంటూరు ప్రమాదాల తర్వాత బాబు కుప్పంకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే అక్కడ రోడ్ షో చేయకుండా పోలీసులు పలు ఆంక్షలు పెట్టారు. దీంతో బాబు కాలినడకనే కుప్పంలో తిరిగారు. ఈ క్రమంలోనే బాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. కానీ ఇక్కడ రోడ్ షోలకు పర్మిషన్ రావడంతో బాబు..జగ్గంపేట స్థానంలో రోడ్ […]

టీడీపీలో కోటి రూపాయ‌ల చిచ్చు…అస‌లు క‌థ ఇదే

ఏపీలో అధికార టీడీపీ బ‌లంగా ఉన్న జిల్లాల్లో తూర్పుగోదావ‌రి జిల్లా ఒక‌టి. ఇప్పుడు ఈ జిల్లా టీడీపీ అధ్య‌క్షుడి ఎంపిక పెద్ద స‌స్పెన్స్‌లో ప‌డింది. ఈ స‌స్పెన్స్ వెన‌క ఓ కోటి రూపాయ‌ల ఆస‌క్తిక‌ర క‌థ ఉన్న‌ట్టు జిల్లా టీడీపీలోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌గా నామ‌న రాంబాబు ఉన్నారు. ఈయ‌న హోం, ఉప ముఖ్య‌మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప అనుంగు అనుచ‌రుడు. రాంబాబును జ‌డ్పీచైర్మ‌న్ చేయ‌డంలో రాజ‌ప్ప‌దే కీల‌క‌పాత్ర‌. ఇదిలా ఉంటే […]

టీడీపీలో మొదలైన మంత్రి వర్గ విస్త`రణం`

ఏపీలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌ని వార్త‌లు జోరందుకున్న త‌రుణంలో.. వివిధ‌ జిల్లాల్లో అసంతృప్తి సెగ‌లు చెల‌రేగుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి ఈసారి ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తుండ‌టంతో.. సీనియ‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. క‌ర్నూలుకు చెందిన భూమా నాగిరెడ్డి, తూర్పుగోదావ‌రి జిల్లా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కేబినెట్‌లో బెర్త్ ఖాయ‌మ‌ని తెలుస్తున్న వేళ‌,, ఆ జిల్లాల్లో సీనియ‌ర్ నాయ‌కులు తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఆ నాయ‌కుల‌కు చెందిన ప్ర‌త్య‌ర్థులు.. పార్టీని వీడేందుకు […]

తెలంగాణ దెబ్బకు జ్యోతుల,భూమా కుదేల్

సిగ్గుమాలిన నీచ రాజకీయాలు పరాకాష్టకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేరిన తరుణం ఇది.నిస్సిగ్గుగా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే చందాగా,ఒక పార్టీ గుర్తు పై గెలిచి అధికార వాంఛతో,ధనార్జనే ధ్యేయంగా,అవినీతి బండారాల్ని కప్పి పుచ్చుకోవడానికి మన రాజకీయ నాయకులు చేస్తున్న నవతరం వ్యభిచార రాజకీయాలే ఈ పార్టీ ఫిరాయింపులు.ఈ రాజకీయవ్యభిచారం అభివృద్ధి అన్న ముసుగేసుకుని మరీ చేసేస్తున్నారు.సిగ్గు కే సిగ్గేస్తుందేమో వీళ్ళని చూస్తే. తాజాగా ఈ ఫిరాయింపు వీరులని ఇంకో మెట్టు ఎక్కించే ప్రయత్నాల్లో ఆంధ్ర […]