జావలిన్ త్రో లో నీరజ్ చోప్రాకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా..?

ఒలంపిక్స్ బంగారు పతకం గెలుచుకున్న నీరజ్ చోప్రా కోసం ప్రభుత్వం భారీ నజరానానే ఖర్చు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా షేర్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ నందు నీరజ్ చోప్రా 450 రోజులపాటు జావెలిన్ త్రో కోసం విదేశాల్లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. అందుకోసం ప్రభుత్వం దాదాపుగా 4.85 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. మొదటిసారి 2017లో నీరజ్ చోప్రా కోచ్ గా జావెలిన్ త్రో లో లెజెండ్ ఉవే హోన్ […]