తెర‌పైకి జ‌మున బ‌యోపిక్‌.. బిగ్ ఆఫ‌ర్ కొట్టేసిన స్టార్ బ్యూటీ..?!

అల‌నాటి స్టార్ హీరోయిన్, వెండితెర స‌త్య‌భామ జ‌మున ఇక‌లేరు అన్న సంగ‌తి తెలిసిందే. నాలుగైదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. జ‌మున మృతిపట్ల సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు, అభిమానులు సంతాపం ప్ర‌క‌టించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జ‌మున అంత్య‌క్రియ‌లు శుక్ర‌వారం సాయంత్ర‌మే మహాప్రస్థానంలో ముగిశాయి. అయితే సినిమాల్లోనే కాకుండా రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర వేసిన జ‌మున జీవిత చ‌రిత్ర‌ను వెండితెర‌పై చూపించేందుకు […]

ఆ హీరోను ప్రాణంగా ప్రేమించిన జ‌మున‌ మ‌రొక వ్య‌క్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది?

సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ జమున ఇక లేరు అన్న సంగతి తెలిసిందే. ఆమె వ‌య‌సు 86. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా జ‌మున‌ హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జ‌మున మ‌ర‌ణం ప‌ట్ల సినీ ప్ర‌ముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసుకున్నారు. ఇక‌పోతే జ‌మున మ‌ర‌ణం సంద‌ర్భంగా ఆమెకు సంబంధించి ఎన్నో విష‌యాలు తెర‌పైకి వ‌చ్చాయి. అందులో జ‌మున ప్రేమ వ్యవ‌హారం కూడా ఒక‌టి. ఎన్టీఆర్,ఏఎన్నార్ శకం మొదలయ్యాక స్టార్ హీరోయిన్స్ అంటే సావిత్ర త‌ర్వాత […]

బిగ్ బ్రేకింగ్ : సీనియర్ నటి జమున ఇక‌లేరు!

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్ అనే కాదు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌.. ఇలా చాలా భాషల‌కు చెందిన సినీ ప్రముఖులు క‌న్నుమూస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో మ‌రో తీవ్ర విషాదం నెల‌కొంది. సీనియర్‌ నటి జమున(86) ఇకలేరు. వయోధికభారంతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జమున భైతికకాయాన్ని ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌చాంబర్‌కు తరలిస్తారు. ఆమె మ‌ర‌ణంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. జమున 1936 ఆగస్ట్‌ 30న […]