మ‌హారాష్ట్ర‌లో ఫేజ్‌-3 వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొదలు..!

దేశంలో కరోనా తీవ్ర రూపం దాలుస్తుంది. ఇది ఇలా ఉంటె, మ‌హారాష్ట్ర‌లో ఫేజ్‌-3 వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ షురూ అయింది. కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్రకారం ఫేజ్‌-1 టీకా పంపిణిలో భాగంగా 60 ఏళ్ల పైబ‌డిన వారికి, 45 ఏళ్ల పైబ‌డిన రోగులకు వ్యాక్సినేష‌న్ ఇవ్వటం మొద‌లు పెట్టారు. అనంత‌రం ఫేజ్‌-2లో 45 ఏళ్ల వ‌య‌సు దాటిన వారందరికీ టీకా ఇవ్వటం షురూ అయింది.ఆ తరువాత ఇప్పుడు ఫేజ్‌-3లో 18-44 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న వాళ్లంద‌రీకి వ్యాక్సినేష‌న్ […]

వారి కోసం వెయ్యి పడకల ఆసుపత్రిని కట్టిస్త అంటున్న బాలీవుడ్ హీరో..!?

కరోనాతో బాధపడుతున్న జనాలను చూసి అల్లాడి పోయాడు ఆ నటుడు. కొవిడ్‌ పేషెంట్లకు సరైన వైద్యం అందించే హాస్పిటళ్లు చాలా తక్కువగా ఉన్నాయని, చాలా మంది రోగులకు కనీసం బెడ్లు కూడా దొరకని స్థితి ఉండటం చూసి చలించిపోయాడు. ఈ క్రమంలో తనే ఓ ఆసుపత్రిని నిర్మిస్తానని ప్రకటించాడు హిందీ నటుడు గుర్మీత్‌ చౌదరి. పాట్నా, లక్నోలో ఈ హాస్పిటళ్లను త్వరలోనే ప్రారంభిస్తానని ఆదివారం నాడు సోషల్‌ మీడియా వేదిక ద్వారా ప్రకటించాడు. సామాన్య ప్రజలందరికి వైద్య […]

అందాల పోటీలలో కోళ్ల…. ఎక్కడంటే?

మాములుగా మనం కోళ్ల పందాలు గురించి వినే ఉంటాము. కానీ కోళ్లకు అందాల పోటీలు అట. అవును మీరు విన్నది నిజమే. ఆ పోటీలో పాల్గొనేది వేరే రకం జాతి కోళ్లు. పర్లా జాతి కోడి పెట్టలూ, పుంజులూ ప్రత్యేకంగా ఉంటాయి. ఈ కోళ్ల అందచందాలే వీటి ధరను నిర్ణయించి ఈ పోటీలో విజేతగా నిలబెడతుంటాయి. ప్రకాశం జిల్లాలోని కంభంలో కృష్ణమాచారి ఈ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతున్నారు. అందమయిన కోడిగా పేరున్న ఈ పర్లా కోళ్ల పెంపకానికి […]