పరగడుపున పసుపు నీళ్లు తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా.. ముఖ్యంగా మహిళలలో..

పసుపు సాధారణంగా యాంటీబయాటిక్‌గా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు.. గాయాలు నయం చేయడానికి కూడా తోడ్పడతాయి. ఇక భారత దేశంలో ప్రతి వంటింటిలోనూ తప్పక మసాలా దినుసులలో పసుపు కూడా ఉంటుంది. ఇది వంటకు రంగుతో పాటు రుచిని, ఆరోగ్యన్ని కలిగిస్తుంది. పసుపును సూపర్ ఫుడ్ గా తీసుకుంటూ ఉంటారు. క్యాన్సర్ తో పోరాడి డిప్రెషన్ను తగ్గించడానికి పసుపు సహకరిస్తుంది. ఇందులో ఉండే సమ్మేళనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ప్రతిరోజు […]