అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం `కస్టడీ`. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్వకత్వం వహిస్తే.. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. ప్రియమణి, అరవింద్ స్వామి, శరత్ కుమార్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. మే 12న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అక్కినేని అభిమానులను కూడా ఈ సినిమా మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో […]