పచ్చ అరటి పండ్లతే ఇన్ని ప్రయోజనాలా.. అవేంటో తెలిస్తే ఖచ్చితంగా అలవాటు చేసుకుంటారు.. !!

సాధారణంగా పండినా అరటిపండును తినడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. కానీ పచ్చి అరటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పచ్చిగా అరటి బంగాళాదుంపకు ప్రత్యామ్నాయంగా కూర‌గా వాడుతూ ఉంటారు. డయాబెటిస్ పేషెంట్లు బంగాళదుంపలు తినకూడదు.. కాని పచ్చి అరటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇక ప్రపంచం మొత్తంలో అరటి అంద‌రు ఎక్కువగా ఇష్టపడి తీసుకునే ఆహారం. సీజన్‌తో సంబంధం లేకుండా.. తక్కువ ధరకే దొరికే మంచి ఆహారం అరటి. ఆరోగ్యానికి కూడా దీనిలో […]

పూజ చేసేటప్పుడు దేవుడికి అరటి పండ్లు ఎందుకు పెడతారో తెలుసా..!

భారత దేశం మొత్తం పూజలు చేసేటప్పుడు దేవుడు కడ అటుపళ్ళు పెడుతూ ఉంటారు. దేనిని మర్చిపోయిన అరటి పండ్లను మాత్రం పూజ దగ్గర పెట్టడం మర్చిపోరు. పూజ మండపానికి అరటి పిలకలు కూడా కడతారు. అరటి సంపదకు, సంతానానికి ప్రతీక.. అందుకే ఈ పిలకలను ఇంటి గుమ్మానికి కడుతుంటారు. అలాగే పెళ్లి పందిళ్లకు కూడా దీన్ని కడతారు. ఇది ఒక ఆచారంగా వస్తుంది. ఇలా కట్టడం ద్వారా సుఖసంతోషాలతో కుటుంబం మొత్తం ఉంటుందని భావిస్తారు. అలానే వినాయకుడికి […]