అమ్మ ఒడిపై అన‌వ‌స‌ర రాద్ధాంతం…!

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న అనేక ప‌థ‌కాల్లో అమ్మ ఒడి ప‌థ‌కం కూడా ఒక‌టి. నిజా నికి అన్ని ప‌థ‌కాల కంటే.. కూడా.. మ‌హిళ‌ల్లో వైసీపీకి, జ‌గ‌న్‌కు భారీ ఇమేజ్‌ను సొంతం చేసిన ప‌థ‌కం కూ డా ఇదే. 2019 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన్న ఈప థ‌కాన్ని.. వ‌రుస‌గా రెండు సంవ‌త్సరాలు విజ‌య‌వం తంగా అమ‌లు చేశారు. ఈ ప‌థ‌కం కింద‌.. రూ.15000ల‌ను బిడ్డ‌ల‌ను పాఠ‌శాల‌ల‌కు పంపించే త‌ల్లుల‌కు ఇస్తున్నారు. తొలి ఏడాది రూ.15000 ఇచ్చిన […]

టీడీపీ-బీజేపీ క‌లిసి ఉంటే లాభం.. విడిపోతే న‌ష్టం

`క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖం` ఇప్పుడు ఈ సూత్రం బీజేపీకి క‌రెక్ట్‌గా న‌ప్పుతుంది. ముఖ్యంగా ఏపీలో ఇది మ‌రింత సూట‌వుతుంది. టీడీపీతో ఎప్పుడుప్పుడు విడిపోయి.. సొంతంగా ఎద‌గాలని ఆ పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు ఉత్సాహంగా ఉన్నారు. కానీ విడిపోతే లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువగా జ‌ర‌గ‌వ‌చ్చ‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. బీజేపీ మూడేళ్ల‌ ప‌రిపాల‌న పూర్త‌యిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మోడీపై పొగ‌డ్త‌ల వ‌ర్షాన్ని కురిపించారు. ఏపీ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నార‌న్నారు. ఈ […]

బీజేపీని తొక్కేసేందుకు బాబు కొత్త వ్యూహం!

ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా ఉన్నా.. వాటిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునే నేత‌ల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు ముందు వ‌రుస‌లో ఉంటారు. టీడీపీ-బీజేపీ కూటమి విష‌యంలో చంద్ర‌బాబు వేస్తున్న అడుగులు చూస్తే.. ఇది నిజ‌మ‌నిపించ‌క మాన‌దు! బీజేపీకి టీడీపీతో ఉన్న అవ‌స‌రం కంటే.. టీడీపీకి-బీజేపీతో ఉన్న అవ‌స‌ర‌మే ఎక్కువ‌! కానీ చంద్ర‌బాబు మాత్రం బీజేపీ మాత్రం టీడీపీపై ఆధార‌ప‌డ‌క త‌ప్ప‌ని స‌రి అనేంత‌గా ప‌రిస్థితుల‌ను మార్చేస్తున్నారు! అందుకు ఇటీవ‌ల విడుద‌లైన ప‌ట్ట‌భ‌ద్రుల‌, ఉపాధ్యాయ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం.. ఆయ‌న చేసిన […]