అనారోగ్యం అయితే ఏంటీ వ్యాక్సినేషన్ ముఖ్యం.. తీవ్ర పని ఒత్తిడితో ఏఎన్ఎం మృతి..!

మామూలుగానే వైద్యారోగ్య సిబ్బందికి చేతినిండా పని ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆసుపత్రులకు వచ్చే రోగులను చూసుకోవడానికే సమయం సరిపోతుంది. కరోనా వైరస్ వ్యాప్తి ఎప్పుడైతే మొదలైందో.. అప్పటినుంచి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం, ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ సేకరించడం.. కరోనా వ్యాక్సిన్ వేయడంలో తలమునకలై గడుపుతున్నారు. మామూలుగా తమ విధులు నిర్వహిస్తూనే అదనంగా కరోనా సంబంధిత పనులు కూడా చేస్తున్నారు. దీనికితోడు కరోనా […]