మీ ఇంటి ముందు కుక్క ఏడుస్తుందా… అయితే దానికి సంకేతం ఇదే…!!

సాధారణంగా చాలామంది కుక్కలని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే మన ఇంటి ముందు నుంచి అనేక కుక్కలు సైతం వెళుతూ ఉంటాయి. ఒక్కొక్క సమయంలో ఇంటిముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి. కుక్కలు ఇంటిముందు నిలబడి ఏడిస్తే ఏమవుతది? అసలు అవి అలా ఎందుకు ఏడుస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ముందు కానీ.. ఇంటి పక్కన కానీ కుక్కలు ఏడుస్తూ ఉంటే వాటిని వాటిని తరిమే ప్రయత్నం అందరూ చేస్తుంటారు.

ఇదే కాకుండా అలా కుక్కలు ఏడవడం చెడు వ్యాధి కన్నా.. చెడు జరగబోతుంది అని సంకేతం. నిజానికి కుక్క ఎందుకు ఏడుస్తుందాటే… ఏదైనా సంఘటన జరగడానికి ముందు లేదా ఏదైనా విపత్తులు ఎదురవుతున్నాయి అనగా కుక్కలు ఏడుస్తాయి. కుక్కలు ఏడిస్తే మంచిది కాదని వాటిని తరిమి కొట్టడం కరెక్ట్ కాదు. మీకు ఎదురయ్యే చెడు సూచనలను తెలపడానికి అవి అలా ఏడుస్తూ ఉంటాయి.

మనిషి కన్నా కుక్క ముందుగా విపత్తులని గుర్తిస్తుంది. కుక్క ఇంటి డోర్ దగ్గర కానీ ఇంటి ముందు కానీ ఏడిస్తే మీ ఇంట్లోకి ఏదో చెడు వ్యాధి వస్తుందని అర్థం. కుక్క రాత్రి ఏడుస్తున్నట్లయితే.. మీకు దురదృష్టం కలుగుతుందని సూచన. అంతేకాకుండా ఇంటి బయట కుక్కలు అస్సలు ఏడవకూడదు.. ఎందుకంటే ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయట. ఇలా కుక్కలు ఏడిస్తే జాగ్రత్తగా ఉండండి.