ఎద అందాలతో కవ్విస్తున్న రీతూ చౌదరి బోల్డ్ ఫొటోస్..!!

మొదట పలు రకాల సీరియల్స్ లో నటించిన రీతూ చౌదరి పెద్దగా గుర్తింపు రాలేకపోవడంతో తిరిగి జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో లేడీ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె భారీ గాని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు పలు రకాల ఈవెంట్సులలో కూడా కనిపిస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.

Image

ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో హద్దులు చెరిపేసి మరి ప్రవర్తిస్తూ ఉంటుందని చెప్పవచ్చు. రీతూ చౌదరి హాట్ నెస్ కి సైతం పలువురు నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.. ఒక నెటిజన్ అయితే పాపం రీతూ చౌదరికి సరైన బట్టలు లేవనుకుంటా అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

Image

తన అందాలు దాచుకోలేక ఇలా వలకబోస్తోంది అంటూ మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా హైపర్ ఆది టీంలో మంచి పాపులారిటీ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.

Image

గతంలో కూడా రీతూ చౌదరి వివాహం చేసుకోబోతున్నానంటూ శ్రీకాంత్ అనే వ్యక్తిని పరిచయం చేయడం జరిగింది. అతనితో దిగిన ఫోటోలు కూడా షేర్ చేయడం జరిగింది. అయితే మధ్యలో కొద్ది రోజులు దూరంగా ఉండడంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ అయ్యింది అంటూ పలు రకాల వార్తలు వినిపించాయి. కానీ ఈ వార్తలు వైరల్ కావడంతో తిరిగి మళ్ళీ ఒక ఫోటోను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇటీవల రీతు చౌదరి జీవితంలో కూడా ఒక విషాదం చోటుచేసుకుంది తన తండ్రి అకాల మరణంతో ఈమె చాలా కన్నీరు మున్నేరు అయ్యింది.