వారిద్దరి వల్లే మా పెళ్లి జరిగింది.. బ్రహ్మాజీ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా కమెడియన్గా బ్రహ్మాజీ ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్టులలో నటించి వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగా నవ్విస్తూ ఉంటారు. తాజాగా వెన్నెల కిషోర్ పోస్ట్ గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది అనే షో కి బ్రహ్మాజీ తన భార్యతో కలిసి వచ్చి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. వాటి గురించి తెలుసుకుందాం.

Actor Brahmaji: Krishnavamshi, Ramyakrishna did our wedding: Brahmaji

బ్రహ్మాజీ భార్య మాట్లాడుతూ తన భర్త ను మొదట కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసామని అప్పుడు ఆయనకు పెద్ద కళ్ళు మీసం జుట్టు ఉండేవి కొన్నేళ్లపాటు మా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది. బ్రహ్మాజీ కి నేనంటే ఇష్టమని మరో ఫ్రెండ్ చెబితే ఆ తర్వాత ఒకరోజు నా దగ్గరకు వచ్చి నువ్వంటే చాలా ఇష్టం కాదంటే చేయి కోసుకుని చచ్చిపోతాను అంటూ బ్లేడ్ తీసుకువచ్చారని దీంతో ఐ లవ్ యు చెప్పక తప్పలేదని తెలిపింది శాశ్వతి.

ఇక బ్రహ్మాజీ పెళ్లి విషయంలో మొదట తన ఇంట్లో తెలియదట. కృష్ణవంశీ రమ్యకృష్ణలే తమ పెళ్ళి చేశారని తన గురువు గంగరాజు ఆమె తరపున జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ ఈ పెళ్లికి వచ్చారని తెలిపారు. కృష్ణవంశీ కన్యాదానం చేశారని కోటిలోని ఆర్య సమాజ్లో మా వివాహం జరిగిందని తెలిపారు. బ్రహ్మాజీ ఆ సమయంలోనే చెందలేక సినిమా షూటింగ్ జరుగుతోందని అందరూ ఉదయం 8 గంటలకే వచ్చేసారు నాగార్జున కూడా రావాలి కానీ కుదరలేదని తెలిపారు బ్రహ్మాజీ.

బ్రహ్మాజీ భార్య శాశ్వతి మాట్లాడుతూ కృష్ణవంశీకు చిత్ర బృందమే తమ పేల్లికి అన్ని ఏర్పాట్లు చేశారని నా బ్లౌజ్ కూడా రమ్యకృష్ణ అనే చెన్నై నుంచి కుట్టి తీసుకు వచ్చిందని పెళ్లి అయిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో దిగాం అందులో బ్రహ్మాజీతో సహా అందరూ హడావిడిగా బయలుదేరారు మోహన్ బాబు గారి సినిమా షూటింగ్ అనంతపూర్ లో జరిగింది. ఆ సినిమా కారు బయట వేచి చూస్తోంది .దీంతో పెళ్లి షర్టు ప్యాంటు వేసుకొని వెళ్లిపోయానని తెలిపారు బ్రహ్మాజీ.

Share post:

Latest