అలాంటి పాడు పనిచేసి సినిమా అవకాశాలు పోగొట్టుకున్న ప్రియాంక చోప్రా..!!

ఎ సినీ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్ ఎక్కువగా గ్లామర్ గా కనిపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మరింత అందంగా కనిపించేందుకు పలు ప్రయోగాలు వంటివి చేస్తూ ఉంటారు. అలా జిమ్ములో ఎక్కువసేపు వర్కౌట్ ,స్క్రిప్ట్ డైట్, ఇక మరికొందరైతే ఏకంగా సర్జరీలు వంటివి చేయించుకుంటూ ఉంటారు. ఇలా ఎంతోమంది నటీనటుల సైతం ఇప్పటివరకు సర్జరీలు చేయించుకున్నారు. అయితే ఇలా సర్జరీలు చేయించుకున్న తర్వాత మరికొంత మందికి మాత్రం అవి వికటించి ఉన్న అందాన్ని కూడా పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు.

Priyanka Chopra reveals father put bars on windows after her return to  India at 16
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరుపొందింది… ప్రియాంక చోప్రా తన ముక్కు పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట. అయితే ముక్కు సర్జరీ మాత్రం వికటించడంతో చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. అయితే ఇది దాదాపుగా జరిగి 20 సంవత్సరాలు పైనే అవుతోందట. ఒకానొక సమయంలో శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డానని జలుబు కూడా చాలా కాలం వరకు తగ్గేది కాదని దీంతో డాక్టర్ దగ్గరకు వెళితే.. వాళ్లు ముక్కు లోపల ఉండే కుహారాన్ని పాలిష్ తొలగించామని సిఫార్సు చేశారట.


కానీ అనుకోకుండా ముక్కు పైన ఉన్న చిన్న భాగాన్ని ఆపరేషన్ చేసి తొలగించారు. దీంతో తన ముఖం పూర్తిగా మారిపోయిందని అప్పటికే తాను కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను కానీ తన ముఖంలో సర్జరీ మార్పులు స్పష్టంగా కనిపించడంతో అందవీహీనంగా మారిపోయాను దీంతో తను మూడు సినిమాల నుంచి తీసేసారట. దీంతో ఒక చిత్రంలో హీరోయిన్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాల్సి వచ్చిందని చెప్పింది. సర్జరీ వంటి పాడు పని చేయకుంటే తను మరిన్ని ఎక్కువ సినిమాలలో నటించేదాన్ని అంటూ తెలిపింది ప్రియాంక చోప్రా.

Share post:

Latest