డెలివ‌రీ త‌ర్వాత నాకూ ఆ స‌మస్య ఎదురైంది.. సీక్రెట్స్ లీక్ చేసిన కాజ‌ల్‌!

అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో ఈ బ్యూటీ న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణతో `భ‌గ‌వంత్ కేస‌రి`, త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ కు జోడీగా `ఇండియ‌న్ 2` చిత్రాలు చేస్తోంది. అలాగే రీసెంట్ గా `స‌త్య‌భామ‌` అనే లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కు క‌మిట్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న వ్య‌క్తిగ‌త జీవితంకు సంబంధించి ప‌లు సీక్రెట్స్ లీక్ చేసింది. […]

అలాంటి పాడు పనిచేసి సినిమా అవకాశాలు పోగొట్టుకున్న ప్రియాంక చోప్రా..!!

ఎ సినీ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్ ఎక్కువగా గ్లామర్ గా కనిపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మరింత అందంగా కనిపించేందుకు పలు ప్రయోగాలు వంటివి చేస్తూ ఉంటారు. అలా జిమ్ములో ఎక్కువసేపు వర్కౌట్ ,స్క్రిప్ట్ డైట్, ఇక మరికొందరైతే ఏకంగా సర్జరీలు వంటివి చేయించుకుంటూ ఉంటారు. ఇలా ఎంతోమంది నటీనటుల సైతం ఇప్పటివరకు సర్జరీలు చేయించుకున్నారు. అయితే ఇలా సర్జరీలు చేయించుకున్న తర్వాత మరికొంత మందికి మాత్రం అవి వికటించి ఉన్న అందాన్ని కూడా […]

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్.. డిప్రెషన్ లో పూజా హెగ్డే అలాంటి ప‌ని చేసిందా?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గ‌త ఏడాది నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ఎంత‌లా న‌లిగిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒక‌టి కాదు రెండు కాదు.. వ‌ర‌స‌గా ఐదు ఫ్లాపులు పూజా హెగ్డే ఖాతాలో ప‌డ్డాయి. రాధేశ్యామ్ తో ప‌ట్టుకుని ద‌రిద్రం ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆచార్య‌, బీస్ట్‌, స‌ర్క‌స్‌తో పాటు రీసెంట్ గా విడుద‌లైన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డ్డాయి. […]

విరాట్ కోహ్లీ డిప్రెష‌న్‌కి కారణం భార్య అనుష్క శర్మనా?

విరాట్ కోహ్లీ.. అంటే ఎవరో తెలియని క్రికెట్ క్రీడాభిమానులు ఉండరనే చెప్పుకోవాలి. ఒక‌ప్పుడు అత‌ను క్రికెట్ మైదానంలో ఉంటే శత్రువుకి అలజడి రేగేది. కానీ ఇప్పుడు ప‌రిస్థితి పూర్తి భిన్నంగా మారింది. రోజురోజుకి కోహ్లీ గ్రాఫ్ పడిపోతుంది. ఒకప్పుడు సెంచరీలు మీద సెంచరీలు చేసిన మొనగాడు ఇపుడు కనీసం 50 ప‌రుగులు కూడా చేయ‌డానికి తటపటాయిస్తున్నాడు. కోహ్లీ సెంచరీ కోసం అతడి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అవును… చాన్నాళ్లుగా సాధికారతతో ఆడలేక ఇబ్బందులు […]

భాయ్‌ఫ్రెండ్‌తో ఇబ్బందులా… ఆత్మ‌హ‌త్య విష‌యాన్ని బ‌య‌ట పెట్టిన దీపిక‌..!

ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకోన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌ముఖ బ్యాడ్మింన్ స్టార్ ప్ర‌కాష్ ప‌దుకొనే కుమార్తె అయిన దీపిక బాలీవుడ్‌ను ప‌దేళ్ల పాటు ఊపేసింది. ప్ర‌స్తుతం ఆమె ర‌ణ‌వీర్‌సింగ్‌ను పెళ్లాడి త‌న ఫ్యామిలీ లైఫ్‌ను ఎంచ‌క్కా ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆమె త‌న జీవితంలో గ‌తంలో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్న విష‌యాన్ని ఇప్పుడు బ‌య‌ట పెట్టి అంద‌రికి షాక్ ఇచ్చింది. ఇటీవల మానసిక ఆరోగ్యం గురించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తన డిప్రెషన్‌ రోజులను […]

డిప్రెషన్‌లో కూరుకుపోయిన తార‌క్‌..ఎవ‌రు బ‌య‌ట‌ప‌డేశారో తెలుసా?

నంద‌మూరి హ‌రికృష్ణ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన తార‌క్‌.. స్టూడెంట్ నెం.1 సినిమాతో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఆది, అల్లరి రాముడు, సింహాద్రి ఇలా వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న‌ ఈయ‌న‌.. ఆపై వ‌రుస ఫ్లాపులను చ‌విచూశారు. ఆ స‌మ‌యంలోనే వరుస డిజాస్టర్ల‌ను త‌ట్టుకోలేక‌ తార‌క్ డిప్రెష‌న్‌లో కూరుకుపోయార‌ట‌. ఆ టైమ్‌లో […]

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దీపికా పదుకొనే.. కారణం ఏంటంటే?

బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె బాలీవుడ్ తో పాటు వరల్డ్ వైజ్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అంతేకాకుండా బాలీవుడ్ లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ కూడా ఈమెనే. ప్రస్తుతం ఈమె తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇది ఇలా […]