దగ్గుబాటి అభిమానులకి బిగ్ షాక్.. పెళ్లైన మూడేళ్లకి రానా-మిహికా సంచలన నిర్ణయం..!?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా సరే ..అందాల ముద్దుగుమ్మ మిహికా – కండల వీరుడు రానా జంటకు ఉన్న స్పెషల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట చాలా అన్యోన్యంగా గడుపుతుంది . వర్క్ పరంగా మిహికా-రానా దూరం దూరంగా ఉన్నప్పటికీ ఈ జంట సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ హ్యాపీగానే లైఫ్ నీ ముందుకు తీసుకెళ్తుంది . ఈ క్రమంలోనే ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంటకు ఇంకా పిల్లలు లేరు ఏంటి అన్న ప్రశ్న సోషల్ మీడియాలో యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

మనకు తెలిసిందే రానా -మిహికా పెళ్లయి దాదాపు మూడేళ్లు కావస్తుంది . ఇప్పటివరకు ఈ జంట గుడ్ అందించనే లేదు . అయితే ఈ క్రమంలోనే రానాకు మిహికాకు పిల్లలు కలగడం లేదన్న వార్త ఎక్కువగా వైరల్ అయింది . వాళ్లకి పిల్లల్ని కనడం ఇష్టం లేదని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని రానా – మిహికా ఇప్పుడే పిల్లల్ని వద్దనుకుంటున్నారు అని మరో న్యూస్ కూడా ట్రెండ్ అయింది .

రీసెంట్గా మరో సంచలన న్యూస్ సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. “రానా-మిహికా పిల్లల్ని కనదల్చుకోవట్లేదట ..వాళ్లు అనాధ పిల్లలని దత్తత తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారట . మనకు తెలిసిందే సమాజంలో ఎంతో మంది అనాధ పిల్లలు ఉన్నారు .తల్లిదడ్రులను యాక్సిడెంట్లో కోల్పోయి ఎంతో మంది రోడ్డున పడి తిండికి కూడా గతి లేకుండా బాధపడుతున్నారు . అలాంటి పిల్లలకి కొత్త లైఫ్ ఇవ్వడానికి రానా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారట .

ఇది తెలిసి రానా అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్న దగ్గుబాటి అభిమానులు “వాళ్లు దగ్గుబాటి ఫ్యామిలీకి వారసులు కాలేరు గా..?” అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు . దీంతో రానా-మిహికా తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ అటెండ్ అవుతుంది. చూడాలి మరి దీనిపై రానా -మిహికా ఏ విధంగా స్పందిస్తారో..?

 

Share post:

Latest