ఈమధ్యకాలంలో టాలీవుడ్లో బాగా వినబడుతున్న పేరు దీపికా పిల్లి. అవును, బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన దీపిక బేసిగ్గా ఓ సీరియల్ నటి. సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉండడంతో బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చింది. అక్కడ బాగా ఆడటంతో మంచి పాపులారిటీ సంపాదించింది. అక్కడినుండి ఈమె పేరు బాగా వినబడుతోంది. ప్రస్తుతం యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొనే పనిలో పడింది. ఈ రంగంలో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ దుమ్ముదులుపుతుండగా వారికీ పోటీగా దీపిక రంగంలోకి దిగింది.
హీరోయిన్లకు ఏమాత్రం తక్కువకాని అందం దీపిక సొంతం కావడంతో ఇపుడు అందరి చూపు తన వైపు తిప్పుకుంది. ముఖ్యంగా ఈ మధ్య ఇలాంటి యాంకర్స్ అంతా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నారు. ఈ క్రమంలో.. దీపికా కూడా సోషల్ మీడియాలో వేదికగా తన అందాలను ఎక్సపోజ్ చేస్తోంది. వరుసగా హాట్ షోలు చేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మరోమారు రీసెంట్ గా తన గ్లామర్ షోతో అవాక్కయ్యేలా చేసింది. రెడ్ కలర్ డ్రెస్ లో… చేతులు పైకి ఎత్తి ఓ వైపు నడుము అందాలు చూపిస్తూ.. మరోవైపు పై ఎద పొంగులను చూపిస్తోంది.
ఇక అది చాలదన్నట్టు కిందన థైస్ చూపిస్తూ.. ఆఫ్ స్వీవ్ జాకెట్ తో… ఉక్కిరిబిక్కిరి చేస్తోంది దీపికా పిల్లి. దాంతో నెటిజన్ల సహనానికి పరీక్ష ఎదురైంది. త్వరలో దీపిక టాలీవుడ్ లో అనసూయ, శ్రీముఖి స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోవడం ఖాయం అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే దీపికా పిల్లి ‘వాంటెడ్ పండుగాడ్ ‘ అనే సినిమాలో సుడిగాలి సుధీర్ సరసన నటించిన సంగతి విదితమే. ఇదే పనిలో పనిగా వెండితెరపై ఓ వెలుగు వెలగాలని దీపిక పగటి కలలు కంటోందని భోగట్టా.