నగ్నంగా నటించినందుకు ఆ హీరోయిన్ పారితోషికం ఎంతో తెలుసా..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికి కూడా వెనుకాడడం లేదు. అయితే ఇలా తమ అందాలను ఆరబోయడానికి ఎంత పారితోషికం తీసుకుంటున్నారు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదనే చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ ఆండ్రియా జెరెమియా కూడా ఒక సినిమాలో నగ్నంగా నటించింది.అయితే ఆ సినిమా కోసం ఆమె ఎంత పారిపోషకం తీసుకుంది అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి యుగానికి ఒక్కడు అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆండ్రియా ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మెప్పించింది.Glamorous heroine provoked in nude scene: Shoot secretly only between them!  - The Post Reader

అంతేకాదు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో కూడా మెప్పించిన ఈమె తెలుగులో కంటే తమిళ్లోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఇక ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పిశాచి 2. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు డైరెక్టర్ మిస్కిన్ తెరకెక్కిస్తున్నారు. గతంలో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్న పిశాచి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాల్లో రాక్ ఫోర్ట్ బ్యానర్ పై మురుగానందం నిర్మిస్తున్నారు. అంతేకాదు తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ , పోస్టర్స్ అన్నీ కూడా ప్రేక్షకులలో ఆద్యంతం ఆసక్తిని పుట్టిస్తున్నాయి.Pisasu 2 Andrea Jeremiah NUDE Scene | Mysskin | Vijay Sethupathi | Pisasu 2  First Look - YouTube

ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 31వ తేదీన అంటే వినాయక చవితి రోజు విడుదల కానుంది. ఇక తాజాగా నటి ఆండ్రియా కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.. ఇకపోతే ఈ సినిమాలో నటి ఆండ్రియా పూర్తిగా నగ్నంగా నటించినట్లు తెలుస్తోంది. ఇక ఇందుకోసం ఆమె భారీగానే పారితోషకం తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇదే విషయాన్ని డైరెక్టర్ మిస్కిన్ సైతం ఒప్పుకున్నారు.. ఆండ్రియా భారీగా పారితోషకం తీసుకుందని , అయితే ఈమె నగ్నంగా నటించే సన్నివేశాలు ఏమీ లేవు, కానీ పోస్టర్స్ కోసం మాత్రమే తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఆమె సన్నిహితురాలు అయిన ఫోటోగ్రాఫర్ తోనే ఫొటోస్ తీయించామని.. పిల్లలు , ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చిత్రం చూడడం కోసం ఎలాంటి బోల్డ్ సన్నివేశాలు, నగ్న ఫొటోస్ పొందుపరచలేదు అని మిస్కిన్ తెలిపారు.