యాక్షన్ విజువల్స్, ఫాదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న వెంకీ మామ.. సైంధవ్‌ ట్రైలర్ (వీడియో)..

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవైటెడ్ సాలిడ్ ప్రాజెక్ట్ సైంధ‌వ్‌. వెంకటేష్ కెరీర్‌లో ఇది 75వ సినిమాగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఈ సినిమాపై మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎలాగైనా వెంకీ మామ ఈ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్ కొడతాడు అనే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ […]

‘ సైంధవ్‌ ‘ సెన్సార్ రివ్యూ.. వెంకీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడినట్టే..

విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన మూవీ సైంధ‌వ్‌. శైలేష్ కొలను డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో వెంకటేష్ స‌ర‌స‌న శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా, సారా పాలేక్క‌ర్ వెంకీ కూతురుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నావాజుద్దీన్ సిద్ధిక్, ఆర్య, రూహిణి శర్మ, ఆండ్రియా జరీమియా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ పూర్తయింది. సెన్సార్ […]