హైదరాబాదులో గాలి నుంచి నీరు.. రోజుకు అన్ని వేల లీటర్లు?

హైదరాబాదులో ఉసాట ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన శాస్త్రవేత్తలు గాలిలో ఉండే తేమ ద్వారా గాలి నుండి తాగునీటిని ఉత్పత్తి చేస్తున్నారు. అయితే గాలిలో ఉండే ప్రేమ ద్వారా ఇది సాధ్యమైందని భారత ప్రమాణాల విభాగం హైదరాబాద్ చీఫ్ సీనియర్ శాస్త్రవేత్త కేవీ రావు చెబుతున్నారు. గాలిలో ఉన్న తేమ నుంచి నీటి ఉత్పత్తి చేయడానికి అట్మాస్పియర్ వాటర్ జనరేటర్ లను వినియోగిస్తారు. తక్కువ విద్యుత్ వినియోగంతో వి ఎక్కువ నీటి ఉత్పత్తి చేసే ఈ […]