సినిమా ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిలైపోతున్న ముద్దుగుమ్మల లిస్ట్ ఎక్కువైపోయింది . ఇప్పటికే బాలీవుడ్ – టాలీవుడ్ -కోలీవుడ్ స్టార్స్ గా చెప్పుకునే ప్రముఖ హీరోయిన్స్ అందరు పెళ్లిలు చేసుకుని లైఫ్ లో సెటిలైపోయారు . అంతేకాదు మరి కొంతమంది హీరోయిన్స్ పెళైన మూడు నెలలకే గుడ్ న్యూస్ చెబుతూ అభిమానులకి […]