ర‌ష్మిక బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. ఖాళీ దొరికిందంటే పాప‌కు అదే ప‌న‌ట‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో ఈ అమ్మ‌డు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2` మూవీలో న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ర‌ణ్‌బీర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` సినిమా చేస్తోంది. ఇవి రెండు సెట్స్ మీద ఉండ‌గానే ర‌ష్మిక `రెయిన్ బో` అనే మూవీకి క‌మిట్ అయింది. […]

అది స‌మంత క‌ర్మ‌.. ఎవ‌రూ మ‌ర్చ‌లేరంటూ నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ప్ర‌ముఖ హీరోయిన్ స‌మంత‌పై ఓ త‌మిళ నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిన సంగ‌తి తెలిసిందే. అదే `రెయిన్‌బో`. ఇందులో మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందుతోన్న ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీ సోమ‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఎస్ఆర్ ప్ర‌భు, ఎస్ఆర్ […]