అమ్మ బాబోయ్.. ఈ ఏజ్ లో సుమ అలా చేస్తుందా..? రాజీవ్ వస్తే ఫస్ట్ చేసే పని అదేనా..?

సుమ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ ..ఆమె గలగల మాట్లాడితే ఎలాంటి వాళ్ళైనా ఫిదా అయిపోవాల్సిందే. వల్గారిటీకి దూరంగా ట్రెడిషినాలిటీకి దగ్గరగా యాంకర్ సుమ హోస్ట్ చేస్తుంది అన్న విషయం కూడా అందరికీ తెలుసు. రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమ ఆ తర్వాత తన వైవాహిక జీవితాన్ని ఎలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లింది అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. తనదైన స్టైల్ లో పలు షోస్ ని హోస్ట్ చేస్తూ పలు ఈవెంట్స్ ని హౌస్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్న సుమ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

సుమ ఎన్నో షో చేస్తుంది . కానీ అన్నిట్లోకి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళింది సుమ అడ్డా షో అనే చెప్పాలి . ఫుల్ జోష్తో ఎంతో వినోదాత్మకంగా ఈ షో ముందుకెళ్తుంది . వచ్చిన గెస్ట్ ఉక్కిరిబిక్కిరి చేస్తూ సుమ చేసి అల్లరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . రీసెంట్గా ఈ షో కి కార్తికేయ వచ్చి సుమకి చుక్కలు చూపించాడు. అంతేకాదు షో కి వచ్చిన ప్రతి ఒక్కరిని సుమా ఆడుకుంటే ఈసారి మాత్రం కార్తికేయ ఆమెను ఆడుకున్నాడు . ఈ క్రమంలోనే సుమకి ఫన్నీ టాస్క్ ఇస్తాడు కార్తికేయ. ఆమె తన మనసులో మాట చెప్పాలి అంటూ చెప్తాడు.

భర్త రాజీవ్ కనకాలపై ప్రస్తుతం ఫీలింగ్ ఏంటి అని అడగ్గా స్క్రీన్ పై సుమ కొడుకు రోషన్ నటించిన బబుల్గం చిత్రంలోని ఒక స్టిల్ వచ్చింది. ఇందులో హీరోయిన్ రోషన్ కసిగా బుగ్గ కొరుకుతూ కనిపిస్తుంది . అది చూసిన సుమ అడ్డంగా బుక్ అయిపోయింది . మనసులో ఫీలింగ్ కి ఆ ఫోటో రావడం ఏంటి అంటూ వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. రాజీవ్ కనకాలపై ఆమెకు ఉన్న ఫీలింగ్ అదే అని అర్థంలో ఆ ఫోటో ప్రెసెంట్ కావడం అభిమానులకి షాకింగ్ అనిపించింది . ఆ ఫోటో ప్రెసెంట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!