వాట్.. బాడీలో క్యాల్షియం లెవెల్స్ తగ్గితే హాట్ ప్రాబ్లమ్స్ వస్తాయా..?!

శరీరంలో అత్యంత అవసరమైన ముఖ్య పోషకాల్లో క్యాల్షియం మొదటిది. కాలుష్యం మన బాడీలో ముఖ్యపాత్ర వహిస్తుంది. ఎముకలు, దంతాల దృఢత్వానికి.. శరీర కండరాల, నరాల వ్యవస్థ పని తీరుకు క్యాల్షియం కీలక పాత్ర వహిస్తుంది. శరీరంలో కాలుష్యం లెవెల్స్‌ పెంచడం వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి అని చాలామందికి తెలుసు. కానీ ఎముకలు మాత్రమే కాదు.. క్యాల్షియం లోపం వల్ల మరెన్నో భయంకరమైన సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు. అయితే వాటిలో గుండె సమస్య కూడా ఒకటి.

బాడీలో తగినంత కాల్షియం లేకపోవడం వల్ల.. కొలెస్ట్రాల్ స్థాయి అదుపుతప్పుతుంది. ఎప్పుడైతే కాల్షియం లోపం ఏర్పడుతుందో.. అప్పుడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవడంతో గుండెలో నొప్పి ఏర్పడుతుంది. గుండెపోటుతో పాటు ఇతర గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే శరీరంలో కాలుష్యం తగ్గడం వల్ల గుండె గోడలు బలహీనంగా మారి.. హార్ట్ ఎటాక్ కారణం అవుతాయి. శరీరంలో తగినంత కాలుష్యం లేకపోతే బోలు ఎముకల సమస్యలు తలెత్తుతాయి. ఎముకలు పెలుసుగా మరి తరచూ పెరుగుతుంటాయి. అలాగే క్యాల్షియం లోపలకు దారితీస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

కాల్షియం లోపం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు క్యాల్షియం లోపించడం వల్ల అధిక రక్తపోటు సమస్యలు కూడా పెరుగుతాయి. కనుక శరీరానికి అవసరమయ్యే కాలుష్యాన్ని కచ్చితంగా మనం అందిస్తూ ఉండాలి. అందుకోసం పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, ఆకుకూర, అంజీర్, బీన్స్, చిరు ధాన్యాలు, గసగసాలు, నువ్వులు, పెరుగు, ఖర్జూరాలు, చేపలు, బాదంపప్పు, చీయాసిడ్స్ లాంటివి తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కాలుష్యం గురించి కనుక ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి సరిపడా కాలుష్యం మనకు అందించి ఎన్నో లోపాలకు చెక్ పెట్టవచ్చు.