ఆ విషయంలో అమ్మ చాలా స్ట్రిక్ట్.. శ్రీ లీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..?!

యంగ్ బ్యూటీ శ్రీలీల అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ బ్యూటీగా పాపులారిటీ దక్కించుకుని మొన్నటి వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా.. చిన్న పెద్ద అని తేడా లేకుండా టాలీవుడ్ స్టార్ హీరోలా అందరి సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఇటీవల ఈ అమ్మ‌డు నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్లు కావడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ లీల గ్రాఫ్ కాస్త తగ్గడంతో అవకాశాలు తగ్గినట్లు సమాచారం. అయితే తాజాగా మదర్స్ డే సందర్భంగా ఆమె తన తల్లి స్వర్ణలత గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.

Sree Leela | Happy mother's day... Follow us. @sreeleela14_fc ♥️😍 . . . .  . . . . . . . . #sreeleela #kiss #bharaate #sandalwoodadda #kannada... |  Instagram

మా అమ్మ ఓ డాక్టర్. దానివల్లే అనుకుంటా మా అమ్మకు చాలా ఓర్పు ఎక్కువ. అలాగే నా మీద ప్రేమ కూడా.. ఆమె కంటూ ఫేవరెట్ ప్లేస్ ఉండదు. నేను ఎక్కడ ఉంటే అదే తన ఫేవరెట్ ప్లేస్ అయితే.. నా విషయంలో చాలా స్ట్రిక్ట్.. ఎప్పుడు స్వేచ్ఛ ఇవ్వాలి.. ఏ విషయంలో ఇవ్వకూడదనే విషయం ఆమెకు చాలా బాగా తెలుసు. నాకు అల్లరి చేయాలని ఉన్న తన కళ్ళని నాపైనే ఉండేవి.. నా విషయాలను నేను చేయగలనని నమ్మకం కుదిరిన తరువాతే ఆమె నాకు స్వేచ్ఛ ఇవ్వడం మొదలుపెట్టారు అంటూ వివ‌రించింది.

Super Busy Sreeleela Not Getting Married Anytime Soon! | Super Busy  Sreeleela Not Getting Married Anytime Soon

అప్పటినుంచి మంచి ఫ్రెండ్ ల అని ఆమెతో షేర్ చేసుకుంటున్నా అంటూ శ్రీ లీల వివరించింది. ఆమెకు కూతురుగా పుట్టడం నా అదృష్టం. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ప్రధాన కారణం అమ్మే. ఫెయిల్యూర్ వచ్చిన భాద ప‌డ‌కుండా వాటెనెక్స్ట్ అంటూ ఎంకరేజ్ చేస్తుంది .అందుకే అమ్మే నా బెస్ట్ ఇన్స్పిరేషన్ అంటూ వివరించింది శ్రీ లీల. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.