ఆ విషయంలో అమ్మ చాలా స్ట్రిక్ట్.. శ్రీ లీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..?!

యంగ్ బ్యూటీ శ్రీలీల అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ బ్యూటీగా పాపులారిటీ దక్కించుకుని మొన్నటి వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా.. చిన్న పెద్ద అని తేడా లేకుండా టాలీవుడ్ స్టార్ హీరోలా అందరి సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఇటీవల ఈ అమ్మ‌డు నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్లు కావడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ లీల గ్రాఫ్ కాస్త తగ్గడంతో అవకాశాలు తగ్గినట్లు సమాచారం. అయితే తాజాగా మదర్స్ డే […]

పవన్ కళ్యాణ్ కు మద్దతుగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల.. లేటెస్ట్ ట్విట్ వైరల్..?!

ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కౌంట్ డౌన్‌ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఎన్నికలకు మూడు రోజులే ఉన్న తరుణంలో ప్రతి పార్టీ ఈరోజు ఎన్నికల చివరి రోజు ప్రచారాన్ని జోరుగా కొనసాగించే ప్లాన్లో ఉన్నాయి. ఇప్పటివరకు వారి మేనిఫెస్టోల‌తో ప్రజలకు వరాలు కురిపించిన అన్ని పార్టీల వారు.. తమకు ఓటు వేయాలని అభ్యర్థించే చివరి రోజు కావడంతో ప్రచారంలో మరింత జోరుపెంచారు. ప్రస్తుతం రాష్ట్రం అంతా రాజకీయ వేడి జోరుగా సాగుతుండడం ఒక ఎత్తు. […]