గుర్తు పట్టలేకుండా పోయిన ఈ బాలయ్య బ్యూటీ ఎవరో గెస్ చేయండి చూద్దాం.. కుర్రాళ్ల ఫేవరేట్ బ్యూటీ..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయ్. వాళ్లు ఇప్పుడు ఎలా ఉన్నారు ..? ఏం చేస్తున్నారు..? ఎక్కడ ఉన్నారు..? అనే విషయాలకి సంబంధించిన డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. అదేవిధంగా వైరల్ అవుతున్నాయి . కాగా ఇండస్ట్రీలో చాలా తక్కువ టైంలోనే ఫేడ్ అవుట్ గా మారిపోయిన హీరోయిన్ కి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆమె మరి ఎవరో కాదు స్నేహ ఉల్లాల్..

ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయినా స్నేహ ఉల్లాల్ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారింది. ఏకంగా నందమూరి బాలకృష్ణ గారితో నటించే ఛాన్స్ కొట్టేసింది.. అంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే జూనియర్ ఐశ్వర్య గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఇండస్ట్రీకి దూరమైంది .

ఆమె ఆరోగ్యం బాగోలేని కారణంగానే ఇండస్ట్రీని వదిలేసింది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . చాలాకాలం తర్వాత మళ్లీ స్నేహ ఉల్లాల్ ఫొటోస్ బయటపడ్డాయి . తేజస్విని మదివాడ తో ఆమె కలిసి దిగిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చూడడానికి చాలా మారిపోయి ..ఇంకా హాట్ గా తయారై అభిమానులను ఆకట్టుకునే రేంజ్ లో లుక్స్ ఉన్నాయి అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . స్నేహ ఉల్లాల్ ఇప్పుడు హీరోయిన్గా నటించిన సరే జనాలు ఓ రేంజ్ లో ఎంకరేజ్ చేసే లాంటి ఫిగర్ ఆమె సొంతమంటూ హాట్ హాట్ కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి..!!