షాక్‌: 40 మంది ఎమ్మెల్యేలు జంప్‌

స‌మస్య‌కు ప‌రిష్కారం దొరికిన చోటే మ‌రో కొత్త స‌మ‌స్య ప్రారంభ‌మ‌వుతుంది. దీనికి సరైన ఉదాహ‌ర‌ణే త‌మిళ‌నాడు పాలిటిక్స్‌! చైన్నై థ్రిల్ల‌ర్ సినిమాకు అప్పుడే క్లైమాక్స్ ప‌డేలా క‌నిపించ‌డం లేదు. సీఎం పీఠం కోసం జ‌రుగుతున్న కుర్చీలాట‌లో.. ఎన్నో ట్విస్టులు, మ‌రెన్నో మ‌లుపులు! ఎవ‌రు ఎవ‌రివైపు ఉంటారో.. ఎవ‌రు వ్య‌తిరేక వ‌ర్గంవైపు ఉంటారో తెలియ‌ని ప‌రిస్థితి! అమ్మ మ‌ర‌ణంతో మొద‌లైన ఈ సంక్షోభం.. ఎప్ప‌టిక‌ప్పుడు మ‌లుపులు తిరుగుతూనే ఉంది. ఈపీఎస్‌-ఓపీఎస్ వ‌ర్గాల విలీనంతో ఒక స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వ‌గా.. ఆ […]

ఏ క్షణంలోనైనా కూలిపోనున్న ప‌ళ‌నిస్వామి ప్రభుత్వం

ఏమంటా త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతిచెందారో అప్ప‌టి నుంచి త‌మిళ రాజ‌కీయం ఊర‌స‌వెల్లి రంగులు మార్చిన‌ట్టు మారిపోతోంది. జ‌య మృతి త‌ర్వాత ప‌న్నీరుసెల్వం సీఎం అవ్వ‌డం ఆ త‌ర్వాత ఎడ‌ప్ప‌డి ప‌ళ‌నిస్వామి సీఎం అవ్వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. వాస్త‌వానికి జ‌య మృతి త‌ర్వాత ప‌ళ‌నిస్వామి సీఎం అయిన‌ప్ప‌టి నుంచి పార్టీని త‌న చేతుల్లోకి తీసుకునేందుకు చిన్న‌మ్మ శ‌శిక‌ళ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసింది. చివ‌ర‌కు ఆమె అనూహ్యంగా జైలుకు వెళ్ల‌డంతో ఆమె అనుంగు అనుచ‌రుడు ప‌ళ‌నిస్వామి […]

ప‌ళ‌నిపై క‌క్ష సాధింపుల‌కు కేంద్రం స్కెచ్ రెడీ

అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత‌ త‌మిళ‌నాడులో ప‌ట్టు సాధించాల‌ని… మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వాన్ని ముందుంచి తాము వెనక నుంచి చ‌క్రం తిప్పాల‌ని భావించిన కేంద్రం ఆశ‌ల‌కు ప‌ళ‌నిస్వామి రూపంలో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. శాస‌న‌స‌భ‌లో జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో ప‌ళ‌నిస్వామి విజ‌యం సాధించ‌డంతో సైలెంట్ అయిపోయింది. అయితే `ఇంత‌టితో అయిపోలేదు, నిన్ను వ‌దిలిపెట్టేది లేదు` అంటోంది కేంద్రం. ఎంతో కాలం ఆ స్థానంలో కూర్చోలేవు అంటూ పరోక్షంగా హెచ్చ‌రిక‌లు జారీచేస్తోంది. ఆయ‌న గ‌త చ‌రిత్ర‌ను త‌వ్వి.. లొసుగుల‌ను బ‌య‌ట‌కు […]

త‌మిళ‌నాడు కొత్త సీఎం గురించి షాకింగ్ సీక్రెట్స్‌

తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీలో బలనిరూపణకు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వంకు అవ‌కాశం ఇస్తారా ? లేదా అన్నాడీఎంకే శాస‌న‌స‌భా ప‌క్ష‌నేత శ‌శిక‌ళ స్థానంలో ఎంపికైన ప‌ళ‌నిస్వామిని ఆహ్వానిస్తారా ? అన్న‌ది ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జయలలిత మరణంతో ఓ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో అధికార అన్నాడీఎంకేకు 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన డీఎంకేకు 89 […]