భూకుంభ‌కోణంపై కేసీఆర్ తగ్గేదే లేదా!

తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రో షాకింగ్ డెసిష‌న్‌కు రెడీ అవుతున్నారా ? అంటే ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లోను, తెలంగాణ అధికార వ‌ర్గాల్లోను వినిపిస్తోన్న క‌థ‌నాల ప్ర‌కారం అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. తెలంగాణ‌లో అటు ప్ర‌భుత్వంతో పాటు ఇటు మంత్రుల ప‌నితీరుపై చిన్న‌పాటి ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు రావ‌డానికి కూడా కేసీఆర్ ఒప్పుకోవ‌డం లేదు. ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేస్తే వాళ్ల స్థాయిని బ‌ట్టి కేసీఆరే ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ ఏకేస్తున్నారు. త‌నతో పాటు త‌న ప్ర‌భుత్వంపై ఎవ్వ‌రికి నిర్మాణాత్మ‌క విమ‌ర్శ చేసే […]