తారక్ ఆ బ్లాక్ బస్టర్ ను రవితేజ చేయాల్సిందా.. మాస్ మహారాజ్ ఎలా మిస్ అయ్యాడంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూట్‌లో నటిస్తు బిజీబిజీగా గ‌డుపుతున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ‌నున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ కండలు వీరుడు హృతిక్ రోషన్ హీరోగా కనిపిస్తుండగా.. ఏజెంట్ రోల్‌లో తార‌క్ కనిపించనున్న‌ట్లు టాక్. ఈ సినిమాతో పాటు త్వరలోనే దేవర పార్ట్ 2 షూటింగ్‌లో సందడి చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వరుస హిట్లతో జోష్‌లో ఉన్న తారక్ ఒకప్పుడు డిజాస్టర్లతో సతమతమైన […]

వెంకీ, కిక్ సినిమాలను మించిపోయే కామెడీ జాన్నర్ తో మాస్ మహారాజ్.. డైరెక్టర్ ఎవరంటే..?!

మాస్ మహారాజ్ రవితేజ కు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలుసు. ఆయన నుండి ఓ సినిమా వస్తుందంటే ఫాన్స్ లో సందడి మొదలైపోతుంది. రవితేజ నుంచి సినిమా వస్తుందని అనౌన్స్మెంట్ మొదలైన దగ్గర నుంచే సినిమాపై హైప్‌ వేరే లెవెల్ కి వెళ్తుంది. ఇక ఆయన నుంచి వచ్చే సినిమాలన్నీ ఎక్కువగా కొత్త దర్శకులు రూపొందిస్తూ ఉండ‌టంతో మాస్ మ‌హ‌రాజ్ సినిమాల‌పై ఆడియ‌న్స్ మరింత ఆసక్తి చూపుతూ ఉంటారు. అసలు స్టార్ […]