వాట్.. ఒక్క జామకాయ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా.. అయితే తప్పకుండా తినాల్సిందే..!

ప్రస్తుత కాలంలో పిజ్జా మరియు బర్గర్లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు. కానీ జామకాయ వంటి ఆరోగ్యమైన ఆహారాలపై అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ జామకాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుంటే మీరు తప్పనిసరిగా తింటారు. జామకాయ తినడం వల్ల హార్మోన్స్ ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు సైతం నియంత్రణలో ఉంటుంది. జామకాయను తింటుంటే గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చు. విటమిన్ల పుష్కలంగా ఉండడం వల్ల వ్యాధి నిరోధిక సమస్త కూడా […]

జామ పండు తిన్నా అనంతరం ఈ ఆహారాలు తింటున్నారా.. అయితే డేంజర్ జోన్ లో పడినట్లే..!

సాధారణంగా కొందరు జాంపండులను ఎక్కువగా తింటారు.మరి కొందరు మాత్రం అస్సలు ఇష్టపడరు. జామ పండ్లలో ఉండే పోషకాలు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు దరి చేరవు. కానీ జామపండు తిన్న అనంతరం కొన్నిటిని తినడం ద్వారా విష పదార్థాలు అవుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జామ పండు తినటం వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా ఉంటాయి.జాంపండు తిన్న తర్వాత నీరు తాగటం వల్ల జలుబు దగ్గు వంటి సమస్యలు వస్తాయి.అంతేకాకుండా ఇది మీ జీర్ణ శైలిని […]

జామ ఆకులను ఉపయోగించి హెయిర్ ఫాల్ను ఇలా అరికట్టండి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. జుట్టు ఊడిపోవడంతో ప్రతి ఒక్కరు నిరాశకు గురవుతున్నారు. కానీ మన చుట్టుపక్కల దొరికే వాటిని ఉపయోగించి మన హెయిర్ ఫాల్ ని అరికట్టవచ్చు అనే సంగతి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. మనకి అందుబాటులో ఉండే జామ ఆకులతో మన జుట్టును సురక్షితంగా ఉంచుకోవచ్చు. జామ ఆకుల్లో ఉండే విటమిన్ సి కారణంగా జుట్టు పోషకంగా ఉంటుంది. జామ ఆకుల్లో ఉండే కంటెంట్ ద్వారా […]

జామ పండు ఆకుల వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

జామ పండు అనేది మనకి ఎక్కడైనా మార్కెట్లో సులువుగా లభించే అతి తక్కువ ధర పండు అని చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. జామ ఆకులు కాయలు కూడా శరీరానికి చాలా దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మనం జామ ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ చాలా సులువుగా జరుగుతుంది. ఇలా జీర్ణక్రియ సరిగ్గా జరగడం వల్ల మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. అందుకోసమే ప్రతిరోజు న్యాతగా ఉన్న […]